ఆల్ టైమ్ 10 బెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్

All time best top 10 Indian films,Ankur, Best Films, Best Indian Films, Best Indian Films Of All Time, Best Indian Movies, Bhuvan Shome, Charulata, Elippathayam, FIPRESCI India, Garm Hava, Ghatashraddha, Indian Chapter Of International Federation Of Film Critics, International Federation Of Film Critics, List of 10 all time best Indian Movies, Meghe Dhaka Tara, Pather Panchali, Pyaasa, Satyajit Ray’s Pather Panchali, sholay, Telugu Film News 2022, Telugu Filmnagar, ten best Indian films, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies, Top 10 Indian Movies

FIPRESCI – INDIA (ఇండియా చాప్టర్ ఆఫ్ ది ఇంటర్ నేషనల్ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ ) ఆల్ టైమ్ 10 బెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్ పై పోల్ ను నిర్వహించింది. ఎక్కువ ఓట్లు పోల్ అయిన మూవీస్ లిస్ట్ ను FIPRESCI – INDIA ఒక ప్రెస్ నోట్ ద్వారా రిలీజ్ చేసింది. వీటిలో హిందీ , బెంగాలీ , కన్నడ , మలయాళ భాషల మూవీస్ ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బెంగాలీ భాషలో సత్యజిత్ రే పథేర్ పంచాలి (1955 ), చారులత (1964 ), రిత్విక్ ఘటక్ మేఘే ఢాకా తార (1960 ), హిందీ భాషలో గురుదత్ప్యాసా (1957), మృణాల్ సేన్ భువన్ షోమ్ (1969 ), శ్యామ్ బెనెగల్ అంకుర్ (1974 ), MSసత్యు గరం హవా (1973 ), రమేష్ సిప్పీ షోలే (1975),కన్నడ భాషలో గిరీష్ కాసరవల్లి గట శ్రద్ధ {1977 ), మలయాళ భాషలో అదూర్ గోపాల్ కృష్ణన్ ఎలిప్పథాయం (1981 ) మూవీస్ ఆల్ టైమ్ 10 బెస్ట్ ఇండియన్ ఫిల్మ్స్ గా ఎంపిక అయ్యాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + four =