మాస్ మహారాజా రవితేజ బ్లాక్ బస్టర్ విక్రమార్కుడు మూవీ రీ రిలీజ్

Blockbuster Vikramarkudu Movie To Be Re-released, Vikramarkudu Movie To Be Re-released, Vikramarkudu Telugu Movie To Be Re-released, Vikramarkudu To Be Re-released, Blockbuster Vikramarkudu Movie, Ravi Teja, Anushka Shetty, SS Rajamouli, Mass Maharaja Ravi Teja, Ravi Teja Latest Movie, Vikramarkudu, Vikramarkudu Telugu movie, Vikramarkudu New Update, Vikramarkudu Telugu Movie New Update, Vikramarkudu Movie, Vikramarkudu Latest Update, Vikramarkudu Movie Updates, Vikramarkudu Telugu Movie Live Updates, Vikramarkudu Telugu Movie Latest News, Vikramarkudu Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

శ్రీ కీర్తి క్రియేషన్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో రవితేజ , అనుష్క జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ విక్రమార్కుడు మూవీ ఘనవిజయం సాధించింది. DCP విక్రమ్ సింగ్ రాథోడ్ సీరియస్ పాత్రలో , అత్తిలి సత్తిబాబు గా కామెడీ పాత్ర లో రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ కన్నడ , తమిళ , బెంగాలీ , హిందీ భాషలలో రీమేక్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ చేసే ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మెగా స్టార్ చిరంజీవి , నందమూరి బాలకృష్ణ సినిమాలు రీ రిలీజ్ కాగా విశేష ప్రేక్షకాదరణ తో భారీ కలెక్షన్స్ రాబట్టాయి. తాజాగా 2023 జనవరి 26వ తేదీ రవితేజ బర్త్ డే కానుకగా సెన్సేషనల్ హిట్ అయినటువంటి విక్రమార్కుడు చిత్రం 4కే వెర్షన్ లో రిలీజ్ కానుందని సమాచారం. విక్రమార్కుడు మూవీ విశేష ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.