హరి హర వీరమల్లు మూవీ న్యూ రిలీజ్ డేట్?

Hari Hara Veera Mallu New Release Date Locked, Hari Hara Veera Mallu Movie New Release Date, Hari Hara Veera Mallu Telugu Movie New Release Date, Actor Pawan Kalyan, Pawan Kalyan's Hari Hara Veera Mallu, Pawan Kalyan Latest Movie, Pawan Kalyan's Upcoming Movie, Krish Jagarlamudi, Pawan Kalyan, Nidhhi Agerwal, Hari Hara Veera Mallu, Hari Hara Veera Mallu Telugu movie, Hari Hara Veera Mallu New Update, Hari Hara Veera Mallu Telugu Movie New Update, Hari Hara Veera Mallu Movie, Hari Hara Veera Mallu Latest Update, Hari Hara Veera Mallu Movie Updates, Hari Hara Veera Mallu Telugu Movie Live Updates, Hari Hara Veera Mallu Telugu Movie Latest News, Hari Hara Veera Mallu Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో అలరించనున్నారు. మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ హరి హర వీరమల్లు పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ , నర్గీస్ ఫక్రి కథానాయికలు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ సెట్స్ , భారీ యాక్షన్ సీన్స్ తో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు మూవీని 2023 మార్చ్ 30 న రిలీజ్ చేస్తామని ప్రొడ్యూసర్ ఎ యమ్ రత్నం ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్న ఈ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్ జరుగుతుంది.తాజాగా 2023 మే 12న ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. బ్లాక్ బస్టర్ భీమ్లా నాయక్ మూవీతరువాత పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.