ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై అనీష్ కృష్ణ దర్శకత్వంలో , నాగశౌర్య సెటియా జతగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ కృష్ణ వ్రింద విహారి మూవీ సెప్టెంబర్ 23 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో రాధికా శరత్ కుమార్ , వెన్నెల కిషోర్ , సత్య , రాహుల్ రామకృష్ణ , బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటించారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.ఒక డిఫరెంట్ రోల్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన నాగశౌర్య తన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్ షిర్లే సెటియా కి ఈ సినిమాలో చాలా క్యూట్ గా అందంగా కనిపించడమే కాకుండా నటన పరంగా కూడా తాను బాగా ఇంప్రెస్ చే శారు. నాగశౌర్య , షిర్లే ల స్కరేం కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కృష్ణ వ్రింద విహారి చిత్ర యూనిట్ హైదరాద్ లో నిన్న థ్యాంక్యూ మీట్ నిర్వహించింది. ఆ ఈవెంట్ లో హీరో నాగశౌర్య మాట్లాడుతూ … ఈ మూవీ కి ఇంత సక్సెస్ అందించినందుకు మొదటగా ప్రేక్షకులకు థ్యాంక్స్ అనీ , రిలీజ్ అయిన మొదటి రోజు నుండే అద్భుతమైన రెస్పాన్స్ , కలెక్షన్స్ పెరుగుతున్నాయనీ , మా మూవీ కి సపోర్ట్ అందిస్తున్న మీడియా కు థ్యాంక్స్ అనీ , కృష్ణ వ్రింద విహారి మూవీ దర్శకుడు అనీష్ కృష్ణ, నిర్మాత ఉషా మూల్పూరికి కృతజ్ఞతలనీ , ఈ మూవీ ని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































