ఓనం పండగ స్పెషల్ శారీ లో దేవకన్య గా కీర్తి సురేష్

Keerthy Suresh pics in traditional attire go viral, Keerthy Suresh traditional attire pics go viral, traditional attire pics, Keerthy Suresh traditional attire, Keerthy Suresh pics, Keerthy Suresh Latest pics, Keerthy Suresh New Photos, Keerthy Suresh Onam look, Keerthy Suresh pictures in saree, Keerthy Suresh saree pictures, Keerthy Suresh Onam Special, Onam Photoshoot, Keerthy Suresh Photoshoot, Special Photoshoot, Actress Keerthy Suresh Onam Celebrations, Keerthy Suresh Onam Celebrations, Actress Keerthy Suresh, Onam Special, Onam, Onam 2022, Keerthy Suresh Latest Movie, Keerthy Suresh Upcoming Movie, Keerthy Suresh, Telugu Filmnagar, Telugu Film News 2022, Tollywood Latest, Tollywood Movie Updates, Latest Telugu Movies News

తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.భోళా శంకర్ మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. దసరా(తెలుగు ),  మామన్నన్ (తమిళ ), వాషి (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు. తాజాగా కీర్తి ప్రధాన పాత్రలో హోంబ‌లే ఫిల్మ్స్ బ్యానర్ పై సుధా కొంగ‌ర దర్శకత్వంలో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కమర్షియల్ మూవీస్ , ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో తన పాత్రను అవలీలగా పోషించి ప్రేక్షకులను కీర్తి ఆకట్టుకుంటున్నారు.పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నా, సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కీర్తి తన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
తాజాగా ఓనం పండగ సందర్భంగా స్పెషల్ శారీ లో దేవకన్య గా ఉన్న కీర్తి తన ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.