రంగ రంగ వైభవంగా పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ – కేతిక శర్మ

Ketika Sharma About Ranga Ranga Vaibhavamga Movie,Ranga Ranga Vaibhavanga, Ranga Ranga Vaibhavanga Movie, Ranga Ranga Vaibhavanga Telugu Movie, Ranga Ranga Vaibhavanga Movie Updates, Ranga Ranga Vaibhavanga New Movie,Ketika Sharma,Actress Ketika Sharma,Ketika Sharma About Ranga Ranga Vaibhavamga Movie Trailer,Ketika Sharma Ranga Ranga Vaibhavamga Movie Updates,Panja Vaishnavi Tej and ketika Sharma Upcoming Movie Ranga Ranga Vaibhavamga Movie latest Update,Ranga Ranga Vaibhavanga Telugu Movie Review,Ranga Ranga Vaibhavanga Movie Review,Ranga Ranga Vaibhavanga Review,Ranga Ranga Vaibhavanga Telugu Review,Ranga Ranga Vaibhavanga Movie Review And Rating,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News,

ఢిల్లీ బ్యూటీ కేతిక శర్మ మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత యూట్యూబర్‌గా.. సింగర్‌గా.. ముఖ్యంగా తన డబ్ స్మాష్‌లతో పాపులర్ అయ్యారు. కేతిక శర్మ కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్‌లో 190 K ఫాలోవర్స్ ఉన్నారు.రొమాంటిక్ మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కేతిక తన అందం అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నాగశౌర్య లక్ష్య మూవీ లో కథానాయికగా నటించిన కేతిక ప్రేక్షకులను అలరించారు. దర్శకుడు గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కేతిక శర్మ జంటగా తెరకెక్కిన రంగ రంగ వైభవంగా మూవీ సెప్టెంబర్ 2 వ తేదీ రిలీజ్ కానుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాయి ధరమ్ తేజ్ మరో ముఖ్యపాత్రలో నటిస్తోన్న వినోదయ సితం తమిళ మూవీ తెలుగు రీమేక్‌లో కేతిక కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజా ఇంటర్వ్యూలో కేతిక మాట్లాడుతూ .. తన మొదటి సినిమా రొమాంటిక్ నుంచి తాను సెట్ లో ఎలా ఉండాలి? సీనియర్ ఆర్టిస్టులతో ఎలా నడచుకోవాలి? అనే విషయాలను నేర్చుకున్నాననీ , ఇక లక్ష్య సినిమా విషయానికి వస్తే ఆ సినిమా నుంచి తాను టెక్నికల్ విషయాలను తెలుసుకున్నాననీ , ఆ రెండు సినిమాలు కెరియర్ పరంగా తనకు చాలా ప్లస్ అయ్యాయనే అనుకుంటున్నాననీ , ఇక రంగరంగ వైభవంగా విషయానికి వస్తే తనకు మూడో సినిమాఅనీ , ఈ సినిమాలో రాధ పాత్రలో కనిపిస్తాననీ ,తన పాత్ర చాలా హానెస్టుగా .. బ్యాలెన్సింగ్ గా ఉంటుందనీ , కథపరంగా కెరియర్ ను .. ఫ్యామిలీని .. లవ్ ను బ్యాలెన్స్ చేస్తూ ఉంటాననీ , తనకు నచ్చిన పాత్ర ఇదనీ , రొమాంటిక్ మూవీ యూత్ కు మాత్రమే కనెక్ట్ అయిందనీ , లక్ష్య మూవీ స్పోర్ట్స్ డ్రామా అనీ , రంగ రంగ వైభవంగా మూవీ పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనీ , ఫ్యామిలీ అంతా వచ్చి ఈ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేయవచ్చుననీ , ప్రతి పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందనీ , అందువలన ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ ను ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాననీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.