రౌడీ హీరోకు న్యాచురల్ స్టార్ సపోర్ట్

Natural Star Nani supports Vijay Deverakonda,Liger Vijay Deverakonda Gets The Support Of Natural Star Nani,Telugu Filmnagar,Telugu Film News 2022,Telugu Filmnagar,Tollywood Latest,Tollywood Movie Updates,Latest Telugu Movies News, Natural Star Nani,Hero Natural Star Nani, Natural Star Nani Latest Movie Updates, Natural Star Nani Supports Vijay Deverakonda,Nani About Vijay Deverakonda,Liger Movie,Vijay Deverakonda Liger Movie, Natural Star Nani Support Liger Movie Hero Vijay Deverakonda,Rowdy Vijay Deverakonda

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీహీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన సినిమా లైగర్. భారీ అంచనాలు ఏర్పడిన ఈసినిమా నేడు రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఈసినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. పూరీ మార్క్ మేకింగ్, విజయ్ దేవరకొండ యాక్షన్, రమ్యకృష్ణ రోల్ ఇవన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయంటున్నారు అందరూ. అంతేకాదు పలువురు సెలబ్రిటీల నుండి కూడా ఈసినిమాకు సపోర్ట్ అందుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలోనే న్యాచురల్ స్టార్ నాని కూడా విజయ్ కు సపోర్ట్ అందించాడు. ఈమేరకు తన ట్విట్టర్ ద్వారా ఆగష్ట్ నెల తెలుగు సినిమాకు అలానే మన అడియన్స్ కు అమెజింగ్ మంత్.. బింబిసార, సీతారామం, కార్తికేయ2 సినిమా టీమ్స్ కు అభినందనలు.. విజయ్ దేవరకొండ కు అలానే పూరీ గారికి బెస్ట్ విషెస్ లైగర్ సినిమా హిట్ తో ఆగష్ట్ మంత్ ఎండింగ్ అవుతుందని పేర్కొన్నాడు ఇక దీనికి విజయ్ దేవరకొండ స్పందిస్తూ.. లవ్ యూ నాని.. నీతో నా జర్నీ స్టార్ట్ అవ్వడం గురించి ఆలోచిస్తున్నాను.. దానికి ఎప్పుడు కృతజ్ఞతలు ఇంకా గ్రాటిట్యూడ్ ఉంటుంది అని రిప్లై ఇచ్చాడు. ఇక దీనికి నాని స్పందిస్తూ.. ఎల్లప్పుడూ సపోర్ట్ ఉంటుందని రిప్లై ఇచ్చాడు.

కాగా ఈసినిమాలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా.. రమ్యకృష్ణ, మైక్ టైసన్, విషు రెడ్డి, రోనిత్ రాయ్ తదితరులు నటిస్తున్నారు. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ పై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్‌ జోహార్, అపూర్వ మెహతా ఈసినిమాను నిర్మిస్తున్నారు. విష్ణు శర్మ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.