“కలవరం ఆయే “మూవీ తో మోడల్ ప్రియాంక జవాల్కర్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్ టాక్సీవాలా మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో కథానాయిక గా నటించిన ప్రియాంక తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కమర్షియల్ హిట్ SR కల్యాణ మండపం మూవీ తో ప్రియాంక ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ప్రియాంక మోడరన్ , ట్రెడిషినల్ డ్రెస్ ల తన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రియాంక వైట్ &బ్లాక్ డ్రెస్ లో ఉన్న తన స్టన్నింగ్ లుక్ ఫొటోస్ ను షేర్ చేయగా , అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: