టాలీవుడ్ లో బిజీగా కేతిక శర్మ

Ketika Sharma Turns Busy In Tollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest, Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Ketika Sharma,Actress Ketika Sharma,Romantic Movie Fame Ketika Sharma,Ketika Sharma latest Updates,Ketika Sharma Upcoming Movies,Ketika Sharma Debut Film Romantic,Ketika Sharma Upcoming Movie Ranga Ranga Vaibhavanga,Ketika Sharma In Social Media,Ketika Sharma New Movie updates,ketika Sharma 2.2 Million Follwers in Instagram,Ketika Sharma 190K Followers in Twitter

న్యూ ఢిల్లీలో జన్మించిన కేతిక శర్మ మోడల్‌గా కెరీర్ మొదలు పెట్టి.. ఆ తర్వాత యూట్యూబర్‌గా.. సింగర్‌గా.. ముఖ్యంగా తన డబ్ స్మాష్‌లతో పాపులర్ అయ్యారు. కేతిక శర్మ కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ట్విట్టర్‌లో 190 K ఫాలోవర్స్ ఉన్నారు.రొమాంటిక్ మూవీ తో కేతిక టాలీవుడ్ కు పరిచయం అయ్యి తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే కేతిక తన ,లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.అభిమానులను అలరిస్తున్నారు .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం కేతిక శర్మ టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న రంగ రంగ వైభవంగా మూవీ లో కేతిక కథానాయికగా నటిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాయి ధరమ్ తేజ్ మరో ముఖ్యపాత్రలో నటిస్తోన్న వినోదయ సితం తమిళ మూవీ తెలుగు రీమేక్‌లో కేతిక కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం. కేతిక హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.