సీతారామం మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

Sita Ramam Movie Making Video Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Sita Ramam Review,Sita Ramam Movie Review,Sita Ramam Telugu Movie Review,Sita Ramam,Sita Ramam Movie,Sita Ramam Telugu Movie,Sita Ramam Movie Updates,Sita Ramam Telugu Movie Latest News,The World Behind Sita Ramam,Dulquer Salmaan,Mrunal Thakur,Rashmika,Hanu Raghavapudi,Sita Ramam Making Video,Sita Ramam Movie Making Video,Sita Ramam Telugu Making Video,Dulquer Salmaan Sita Ramam Making Video,Dulquer Salmaan Sita Ramam,Dulquer Salmaan Sita Ramam Movie,Dulquer Salmaan Movies,Dulquer Salmaan New Movie,Dulquer Salmaan Latest Movie,The World Behind Sita Ramam Movie,Sita Ramam Movie Making,Sita Ramam Making,The World Of Sita Ramam

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న సీతారామం ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందమైన ప్రేమకథ గా తెరకెక్కిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో విశేష ప్రేక్షకాదరణ పొందుతుంది.ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. సీతారామం మూవీ ఓవర్సీస్ లో వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరింది. విడుద‌లైన వారంలోపే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని ఈ మూవీ లాభాల బాట ప‌ట్టింది. దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమా లోని ప్రతి సన్నివేశాన్ని మనసుకు హత్తుకునే విధంగా మంచు కొండల్లో తెరకెక్కించారు. మైనస్ డిగ్రీ వాతావరణంలో కూడా యూనిట్ మొత్తం ఈ సినిమా కోసం చాలా కష్టపడి చిత్రీకరణ చేశారు. సీతారామం లొకేషన్లలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులను చూపిస్తూ మేకింగ్ వీడియో ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.