బిగ్ బాస్ 6 అఫీషియల్ డేట్ ఫిక్స్

Bigg Boss 6 to begin from this date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Bigg Boss 6,Bigg Boss Telugu 6,Bigg Boss Telugu Season 6,Bigg Boss Season 6,Bigg Boss Telugu Season 6 Telugu,Bigg Boss 6 Telugu,Bigg Boss Season 6 Telugu,Bigg Boss 6 Update,Bigg Boss Telugu Season 6 Update,Bigg Boss Telugu 6 Update,Nagarjuna's Bigg Boss Telugu 6,Bigg Boss Telugu 6 Premiere Date,Bigg Boss Telugu 6 Start Date,Bigg Boss Telugu Season 6 Details,Bigg Boss 6 Telugu premiere date,Bigg Boss 6 Telugu Start Date,Bigg Boss Telugu Season 6 Start Date,Bigg Boss Telugu Season 6 from September 4th,Nagarjuna Akkineni,Bigg Boss Telugu 6 on Star Maa,Bigg Boss Telugu 6 Promo,Bigg Boss

బుల్లి తెర ప్రేక్షకులకు రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రోగ్రామ్స్ లో బిగ్ బాస్ కూడా ఒకటి. ప్రతి ఏడాది ఈ ప్రోగ్రామ్ వచ్చి దాదాపు మూడు నెలలు సందడి చేస్తుంది. ఇక ఇప్పటికే 5 సీజన్లు పూర్తి కాగా ఆరో సీజన్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈసారి కూడా కింగ్ నాగార్జుననే యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈషోకి సంబంధించిన ప్రోమోలతో నాగ్ కూడా వచ్చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక్కడ ఈ ఆట ఆగింది అంటే.. అక్కడ అసలైన ఆట మొదలైనట్టే.. లైఫ్‌లో ఏ మూమెంట్ అయినా బిగ్ బాస్ తరువాతే.. బిగ్ బాస్ సీజన్ 6 ఎంటర్టైన్మెంట్‌కి అడ్డా ఫిక్స్ అంటూ ఇటీవలే ప్రోమో కూడా రిలీజ్ చేశాడు. ఇప్పుడు తాజాగా సీజన్ 6 అఫీషియల్ డేట్‌ని ప్రకటించారు. సెప్టెంబర్ 4 నుంచి సీజన్ 6 ప్రారంభం కాబోతున్నట్టు అధికారికంగా ప్రకటిస్తూ మరో ప్రోమో రిలీజ్ చేశారు. ఇక ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా ఎవరూ పాల్గొంటారు అనే విషయాలని తెలుసుకోవాలి అని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

 
ఇదిలా ఉండగా.. ఈగ్యాప్ లో ఇటీవలే ఓటీటీ బిగ్ బాస్ కూడా స్టార్ట్ చేసేశారు. ఇప్పటికే తెలుగు, తమిళ్ లో ఓటీటీ బిగ్ బాస్ ప్రారంభం అవ్వగా.. ఈఏడాదే తెలుగు ఓటీటీ స్టార్ట్ చేసేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఈ షో ప్రసారం చేశారు. ఈ ఓటీటీ బిగ్ బాస్ లో బిందు మాధవి విన్నర్ గా నిలిచింది. మరి ఓటీటీ కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ 6 లోకి తీసుకుంటారా లేదా? ఎంత మందిని తీసుకుంటారు అన్నది చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.