మిస్ ఇండియా సినీశెట్టి ఫేవరెట్ హీరో

Miss India Sini Shetty Reveals Her Favourite Hero,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sini Shetty Miss India,Sini Shetty,Miss India Sini Shetty,Sini Shetty Favourite Hero,Sini Shetty Reveals Her Favourite Hero,Sini Shetty Favourite hero Vijay Deverakonda, Sini Shetty Favourite Hero Vijay Deverakonda,Sini Shetty Likes Vijay Deverakonda,Sini Shetty About Her Film Entery

21 సంవత్సరాల కన్నడ బ్యూటీ సినీశెట్టి 2022 మిస్ ఇండియా గా ఎన్నిక అయిన విషయం తెలిసిందే. సినిమాలను ఎంజాయ్ చేసే సినీ శెట్టి తన ఫేవరెట్ హీరో గురించి చెప్పారు. ఆ హీరో మరెవరో కాదు దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా క్రేజి హీరోగా మారిన విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ నటించిన సినిమాలంటే ఇష్టమనీ , అతన్ని కలిసే అవకాశం వస్తే గొప్పగా భావిస్తాను అనీ చెప్పారు.
మామూలు అమ్మాయిలే కాదు హీరోయిన్లకు కూడా అభిమాన హీరోగా మారిన విజయ్ దేవరకొండ. ఇప్పుడు మిస్ ఇండియా ముద్దుగుమ్మలకు కూడా అభిమాన హీరోగా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమాలలో తన ఎంట్రీ గురించి సినీ శెట్టి మాట్లాడుతూ .. ప్రస్తుతం తన లక్ష్యం… మిస్ వరల్డ్ గా ఎన్నిక కావడమనీ , ఆ పోటీలకు ప్రిపేర్ అవుతున్నాననీ , సినిమా రంగంలోకి ఇప్పుడు అడుగుపెట్టే ఆలోచన లేదనీ చెప్పారు. మిస్ ఇండియా సినీశెట్టి మిస్ వరల్డ్ గా ఎన్నిక కావాలని కోరుకుందాం.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.