ఫ్యామిలీ తో ‘సూపర్ స్టార్ ‘

Mahesh Babu Latest Selfie With Family Goes Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Latest Selfie,Mahesh Babu Selfie With family,Mahesh Babu latest Selfie Goes Viral in Social Media, Mahesh Babu Brother Ramesh Babu Birthday Celebrations,Mahesh Babu and Sitara at Ramesh Babu Birthday Celebrations,Mahesh Babu Selfie at Ramesh Babu Birthday Celebration Goes Viral in Social Media, Mahesh Babu Upcoming Movies,Mahesh Babu New Movie Updates,Mahesh Babu Latest Movie Updates,Mahesh Babu Movie Updates,Mahesh Babu Next Project

మహేష్ ఫ్యామిలీ పర్సన్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ఉంటే షూటింగ్ లతో బిజీగా ఉండే మహేష్ సినిమాలు షూటింగ్ లు లేకపోతే మాత్రం ఫ్యామిలితోనే ఎక్కువ గడుపుతుంటాడు. ఇక సర్కారు వారి పాట సినిమా సక్సెస్ తరువాత మహేష్ వెకేషన్ కు వెళ్లిన సంగతి మహేష్ చాలా రోజులే ట్రిప్ వెళారు. అక్కడ ఫొటోలను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక ఇప్పుడు మరో ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. తాజాగా మహేష్ బాబు తన అన్న రమేష్ బాబు తనయుడు జయ కృష్ణ పుట్టినరోజు వేడుకలకు ఫ్యామిలీతో సహా హాజరయ్యారు. ఈనేపథ్యంలో అక్కడ తీసుకున్న ఓ సెల్ఫీని మహేష్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆసెల్ఫీ పిక్‌లో నమత్ర, సితారతో పాటు మహేష్ అక్క బావతో పాటు.. సుధీర్ బాబు, ఆయన భార్య రమేష్ బాబు తనయుడు అంతా కనిపించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా మహేష్ తన తరువాత సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈసినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేయనున్నాడు మహేష్. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈసినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాలో మహేష్ బాబు సరసన మరోసారి పూజా హెగ్డే నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు మధి కెమెరామెన్‌గా వ్యవహరించబోతోన్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.