తిరిగి సినిమాలలో సీనియర్ హీరోయిన్ స్నేహ

Sneha Reentry into cinemas soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sneha,Actress Sneha,Sneha latest Updates,Sneha Re-Entery in Movies,Sneha Reentery in Tollywood Movies,Sneha Upcoming Movies, Sneha Ready To Acts in Movies,Sneha Movie Updates,Actress Sneha New Movie,Sneha Reentry,Sneha Super Hit Movies,Senior Actress Sneha Reentery in Movies Soon

“ఇంగనే ఒరు నిలపక్షి “(2000) మూవీ తో కెరీర్ ప్రారంభించిన స్నేహ “ఎన్నవలే ” మూవీ తో కోలీవుడ్ , “తొలివలపు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కథానాయికగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో స్నేహ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి స్నేహ తన అద్భుత పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
“వినయ విధేయ రామ “మూవీ తరువాత స్నేహ సినిమాలకు గ్యాప్ తీసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు స్నేహ తిరిగి సినిమాలలో నటించడానికి సిద్ధం అయ్యారు. బి. ఉన్ని కృష్ణన్ దర్శకత్వంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న మలయాళ మూవీ లో స్నేహ నటిస్తున్నారు. ఇంతకూ ముందు స్నేహ , మమ్ముట్టి తో “తురుప్పు గులన్ “, “ది గ్రేట్ ఫాదర్ ‘మూవీస్ లో నటించారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ స్నేహ టాలీవుడ్ , కోలీవుడ్ లలో నటించే అవకాశం ఉంది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.