రిలాక్స్ మూడ్ లో కీర్తి సురేష్

Keerthy Suresh’s Latest Clicks Went Viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Keerthy Suresh,Actress Keerthy Suresh,Keerthy Suresh Movie Updates,Keerthy Suresh latest Movie Updates, Keerthy Suresh Upcoming Movies, Keerthy Suresh New Movie Updates,Keerthy Suresh in Relax Mood,Keerthy Suresh Latest Pictures Goes Viral in Social Media, Keerthy Suresh Latest Pictures in social Media Goes Viral,Keerthy Suresh Latest Pictures Wen Viral In social Media,Keerthy Suresh in Social Media

తెలుగు , తమిళ ,మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కీర్తి సురేష్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు కు జోడిగా కీర్తి నటించిన “సర్కారు వారి పాట “ మూవీ మే 12వ తేదీ రిలీజ్ కానుంది. నాని హీరోగా తెరకెక్కుతున్న “దసరా” మూవీ లో కీర్తి కథానాయికగా నటిస్తున్నారు. “భోళా శంకర్ “మూవీ లో మెగా స్టార్ చిరంజీవి కి సోదరి గా కీర్తి నటిస్తున్న విషయం తెలిసిందే. “సాని కాయిధమ్ “, “మామన్నన్ ” (తమిళ ), “వాషి ” (మలయాళ) మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో కీర్తి తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కీర్తి సురేష్ ఫోటో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. డిజైనర్ ప్యాంట్..షర్టు ధరించి ఓ ఓల్డ్ కుర్చీ సపోర్టింగ్ హ్యాండ్ పై కాలు చాపి..మరో కాలిని దగ్గరకి మడిచి..తలపై చేయి వేసుకుని కలల్లోకి జారుకుంటున్న కీర్తి ఫొటో అభిమానులను ఆకట్టుకుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 1 =