Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      The Paradise Enters the ₹150 Crore Club

      నాని కెరీర్‌లోనే ఆల్-టైమ్ రికార్డ్… 150కోట్ల క్లబ్ లో ది ప్యారడైజ్

      City of Gold First Look and Mysterious Glimpse Released

      సిటీ ఆఫ్ గోల్డ్ ఫస్ట్ లుక్, మిస్టీరియస్ గ్లింప్స్ రిలీజ్

      Ramayana Unveils Powerful New Posters

      రామాయణ నుండి పవర్‌ఫుల్ పోస్టర్స్ రిలీజ్

      Bethlehem Kudumba Unit OTT Release Date Locked

      మలయాళ ఇండస్ట్రీ హిట్ బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ ఓటీటీ విడుదల తేదీ ఖరారు

    • న్యూస్
  • రివ్యూస్
    • The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

      Maremma Movie Review

      రివ్యూ : మారెమ్మ

      Bethlehem Kudumba Unit Movie Review

      రివ్యూ : బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ 

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home రివ్యూస్ రాజ్ తరుణ్ ‘స్టాండప్ రాహుల్’ రివ్యూ

రాజ్ తరుణ్ ‘స్టాండప్ రాహుల్’ రివ్యూ

By
TFN Admin
-
March 18, 2022
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Raj Tarun Standup Rahul Movie Review,Stand Up Rahul First Review,Stand Up Rahul Pre Review,Stand Up Rahul Movie Review,update on Raj Tharun Stand Up Rahul, Stand Up Rahul (2022),Stand Up Rahul Movie (2022),Stand Up Rahul Movie: Review,Stand Up Rahul Pre-Review,Stand Up Rahul Twitter Review, Stand Up Rahul Movie First Review,Stand Up Rahul Movie Twitter Review,Stand Up Rahul,Raj Tarun,Varsha Bollamma,Stand Up Rahul Review, Stand Up Rahul Movie First Review,Stand Up Rahul Movie Pre Review,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews, Telugu Reviews,Latest Tollywood Reviews,Latest Telugu Movie Reviews,New Telugu Movies 2022,Telugu Reviews 2022,Telugu Cinema Reviews, Telugu Movies 2022,Stand Up Rahul Movie,Stand Up Rahul Telugu Movie,Stand Up Rahul Movie Live Updates,Directed By Santo Mohan Veeranki,Director Mohan Veeranki, Stand Up Rahul Movie Latest News,Stand Up Rahul Movie Updates,Stand Up Rahul Telugu Movie Updates,Stand Up Rahul Movie Latest Updates, Stand Up Rahul Release Trailer,Stand Up Rahul Trailer,Stand Up Rahul Movie Songs,Raj Tarun Stand Up Rahul,Raj Tarun Stand Up Rahul Movie, Raj Tarun Stand Up Rahul Review,Raj Tarun Movies,Raj Tarun New Movie,Stand Up Rahul Movie Highlights,Stand Up Rahul Rating,Stand Up Rahul Movie Rating, Stand Up Rahul Telugu Movie Review And Rating,Stand Up Rahul Movie Review And Rating,Stand Up Rahul Public Talk,Stand Up Rahul Movie Public Talk, Stand Up Rahul Telugu Movie Public Talk,Stand Up Rahul Movie Public Talk And Public Response,Stand Up Rahul Movie Public Response,Stand Up Rahul Public Review, Stand Up Rahul Theatre Response,#Standuprahul

    మోహన్ వీరంకి దర్శకత్వంలో రాజ్ తరుణ్, వర్షా బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘స్టాండప్ రాహుల్’. ఈసినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ ప‌తాకాల‌పై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తుండగా నేడు ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎంతవరకూ ప్రేక్షకులకు నచ్చింది.. ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది అన్నది తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    నటీనటులు.. రాజ్ తరుణ్, వర్షా బొల్లమ్మ, వెన్నెల కిషోర్, మురళీ శర్మ, ఇంద్రజ
    దర్శకత్వం..మోహన్ వీరంకి
    బ్యానర్స్..డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్, హైఫైవ్ పిక్చర్స్
    నిర్మాతలు..నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి
    సంగీతం..స్వీకర్ అగస్తి
    సినిమాటోగ్రఫి.. శ్రీరాజ్ రవీంద్రన్

    కథ..

    రాహుల్ (రాజ్ తరుణ్)కి స్టాండప్ కమెడియన్ కావాలనేది కోరిక. కానీ తల్లి ఇంద్రజకు అలాంటివి ఇష్టం ఉండదు. మంచి జాబ్ చూసుకొని తన కొడుకు కెరీర్ లో సెట్ అవ్వాలని అనుకుంటుంది. ఇక తల్లి మాటప్రకారం ఒక కంపెనీలో జాబ్ జాయిన్ అవుతాడు రాహుల్. అదే కంపెనీలో రాహుల్ స్కూల్ మేట్ శ్రేయ(వర్ష) పని చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడతారు. ఇక ఇద్దరూ సహ జీవనం మొదలు పెడతారు. ఈ క్రమంలో రాహుల్ ప్రేమ, పెళ్లి, కెరీర్ వంటి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. తన ప్యాషన్ అయిన స్టాండప్ కామెడీలో అతడు సక్సెస్ అయ్యాడా? ప్రేమించిన శ్రేయను దక్కించుకున్నాడా? అనేది మిగతా కథ..

    విశ్లేషణ..

    ప్రస్తుతం రాజ్ తరుణ్ కు మంచి హిట్ కావాల్సిందే. చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నా కూడా రాజ్ తరుణ్ కు సాలిడ్ హిట్ వచ్చి చాలా కాలమైపోతుంది. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నా కూడా ఈ యంగ్ హీరోకు మాత్రం ఎందుకో సరైన హిట్ పడట్లేదు. ఇక ఈసారి మరో డిఫరెంట్ స్టోరీతో వచ్చాడు. స్టాండప్ కామెడీ ఈ నేపథ్యంలో తెలుగు సినిమాలు తక్కువ వచ్చాయి. రీసెంట్ గా వచ్చిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’ సినిమాలో పూజా హెగ్డే స్టాండప్ కమెడియన్‌గా కనిపించారు తప్పా ఫుల్ లెంగ్త్ లో ఒక హీరో చేసిన సినిమాలు లేవు. తెలుగులో ఒక హీరో స్టాండప్ కమెడియన్ రోల్ చేయడం బహుశా ‘స్టాండప్ రాహుల్’ సినిమాతో మొదలైందని చెప్పవచ్చు.

    ఇక ఒక రకంగా ఇలాంటి పాత్రలు చేయాలంటే కాస్త రిస్క్ అనే చెప్పాలి. ఎందుకంటే కమర్షియల్ సినిమాలు అంటే యాక్షన్ ఎలిమెంట్స్, హీరో ఎలివేషన్ ఎలిమెంట్స్ తో సినిమా నడిచేస్తుంది. అందులో హీరో ఎలా చేసినా స్క్రీన్ పై బాగానే కనిపిస్తుంది. కానీ ఇలాంటి పాత్రలు చేయాలంటే మాత్రం కష్టం. కూల్ గా కామ్ గా నిలబడి జోక్స్ తో నవ్వించాలి. ఆ పాత్ర ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వాలి. ఇక ఇలాంటి పాత్రలోనే ప్రయోగం చేయడానకిి రాజ్ తరుణ్ ఒప్పుకున్నాడంటేనే తన ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఇక డైరెక్టర్ కూడా కేవలం స్టాండప్ కామెడీని మాత్రమే కాకుండా.. తల్లిదండ్రుల ప్రభావం పిల్లల మీద ఎంత ఉంటుంది అనేది కూడా చూపించారు. అటు కామెడీని, మరోపక్క ఎమోషన్ ను కూడా చూపించగలిగాడు డైరెక్టర్.

    రాజ్ తరుణ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనలో కామెడీ యాంగిల్ ను తన కెరీర్ మొదట్లోనే చూపించాడు. ఇక ఈసినిమాలో కూడా ఎప్పటిలానే తన జోవియల్ నటనతో ఆకట్టుకున్నాడు. మేకోవర్ పర్వాలేదు అనిపిస్తుంది. అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ లో బాగానే చేశాడు. వర్ష బొల్లమ్మ పాత్ర ఆకట్టుకుంటుంది. ఇక వెన్నెల కిశోర్ ఉన్నంతసేపు తన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. సినిమాలో ఇంద్రజ పాత్ర ఆకట్టుకుంటుంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా మెప్పిస్తుంది. ఇక మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు.

    ఇక ఈసినిమాలో ప్రధాన ఆకర్షణ సినిమాటోగ్రఫి అని చెప్పొచ్చు. సినిమాటోగ్రఫి మాత్రం చాలా బాగా ఉంది. చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. శ్రీకర్ అగస్తీ పాటలు, నేపథ్య సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

    ఓవరాల్ గా చెప్పాలంటే కామెడీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు ఇష్టపడేవారికి, రాజ్ తరుణ్ ఫ్యాన్స్ కు ఈసినిమా నచ్చుతుంది.

    Video thumbnail
    Raj Tarun Back 2 Back Comedy Scenes | Lover Movie | Riddhi Kumar | Dil Raju | Latest Telugu Movies
    12:01
    Video thumbnail
    Raj Tarun Lover Movie SUPERB SCENE | Riddhi Kumar | Dil Raju | Raj Tarun | Latest Telugu Movies
    04:43
    Video thumbnail
    Raj Tarun Makes FUN of Himself | Hushaaru Pre Release Event | Rahul Ramakrishna | Telugu FilmNagar
    03:09
    Video thumbnail
    Seethamma Andalu Ramayya Sitralu Movie Teaser | Raj Tarun | Arthana | Gopi Sunder | Telugu Filmnagar
    01:13

    [subscribe]

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleసాంగ్ చిత్రీకరణలో “ది ఘోస్ట్”
      Next articleసరదా ముచ్చట్లలో “ఆర్ ఆర్ ఆర్ “
      TFN Admin

      తాజా వార్తలు

      The Paradise Enters the ₹150 Crore Club

      నాని కెరీర్‌లోనే ఆల్-టైమ్ రికార్డ్… 150కోట్ల క్లబ్ లో ది ప్యారడైజ్

      September 28, 2026
      City of Gold First Look and Mysterious Glimpse Released

      సిటీ ఆఫ్ గోల్డ్ ఫస్ట్ లుక్, మిస్టీరియస్ గ్లింప్స్ రిలీజ్

      September 28, 2026
      Ramayana Unveils Powerful New Posters

      రామాయణ నుండి పవర్‌ఫుల్ పోస్టర్స్ రిలీజ్

      September 28, 2026
      Bethlehem Kudumba Unit OTT Release Date Locked

      మలయాళ ఇండస్ట్రీ హిట్ బెత్లెహేమ్ కుటుంబ యూనిట్ ఓటీటీ విడుదల తేదీ ఖరారు

      September 28, 2026
      Zareena Wahab’s First Look as Zubaida from Slum Dog 33 Temple Road Released

      స్లమ్ డాగ్ నుంచి జుబైదాగా జరీనా వహాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ 

      September 28, 2026

      తప్పక చదవండి

      Irumudi Enters the ₹250 Crore Club; Tops Netflix Trends Across India

      250 కోట్ల క్లబ్‌లోకి ఇరుముడి.. నెట్‌ఫ్లిక్స్‌లో దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ట్రెండింగ్

      City of Gold First Look and Mysterious Glimpse Released

      సిటీ ఆఫ్ గోల్డ్ ఫస్ట్ లుక్, మిస్టీరియస్ గ్లింప్స్ రిలీజ్

      Manasa Varanasi to Play the Female Lead in George Krish

      జార్జ్ క్రిష్‌లో హీరోయిన్‌గా మానస వారణాసి

      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      The Paradise Enters the ₹150 Crore Club

      నాని కెరీర్‌లోనే ఆల్-టైమ్ రికార్డ్… 150కోట్ల క్లబ్ లో ది ప్యారడైజ్

      72nd National Film Awards Ceremony Telugu Cinema Shines

       72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ..టాలీవుడ్‌కు  9 అవార్డులు

      EDITOR PICKS

      The Paradise Enters the ₹150 Crore Club

      నాని కెరీర్‌లోనే ఆల్-టైమ్ రికార్డ్… 150కోట్ల క్లబ్ లో ది ప్యారడైజ్

      September 28, 2026
      City of Gold First Look and Mysterious Glimpse Released

      సిటీ ఆఫ్ గోల్డ్ ఫస్ట్ లుక్, మిస్టీరియస్ గ్లింప్స్ రిలీజ్

      September 28, 2026
      Ramayana Unveils Powerful New Posters

      రామాయణ నుండి పవర్‌ఫుల్ పోస్టర్స్ రిలీజ్

      September 28, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28435
      • సినిమా వార్తలు28006
      • ఇతర వార్తలు677
      • Tollywood575
      • రివ్యూస్386
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు166
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)