ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ ఆర్ ఎస్ జె దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా `మిషన్ ఇంపాజిబుల్`. ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు అలానే ఇటీవలే ఈసినిమా నుండి ప్రమోషన్ లో భాగంగా ఫన్నీ ప్రమోషనల్ వీడియోను రిలీజ్ చేయగా అవి ఆకట్టుకోవడమే కాకుండా.. సినిమా కాస్త డిఫరెంట్ గా ఉంటుందన్న నమ్మకాన్ని కలిగించారు. ఇక ఈసినిమా ఏప్రిల్ 1వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రబృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా ఆకట్టుకుంటుంది.
A fun and refreshing trailer!! Looking forward to the film! Wishing the entire team of #MishanImpossible all the best! 👍https://t.co/T1TCHLeNre@taapsee @swarooprsj @MatineeEnt @pasha_always @iamMarkKRobin
— Mahesh Babu (@urstrulyMahesh) March 15, 2022
కాగా ఈసినిమాలో హర్ష చెముడు, హర్ష్ రోషన్, భాను ప్రక్షన్, జయతీర్థ మొలుగు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నాగార్జున రెడ్డి మరియు అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీపక్ యరగర సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా.. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: