15 వసంతాల తమిళ మూవీ “పరుత్తి వీరన్”

Karthi Pens A Heartfelt Note As His Favourite Film Completes 15 Years,Actor Karthi Pens Heartfelt Note,Actor Karthi Paruthiveeran Completes 15 Years,Karthi Paruthiveeran Completes 15 Years,Karthi Paruthiveeran Movie Completes 15 Years,15 Years For Paruthiveeran,15 Years Of Paruthiveeran,Actor Karthi Thanks Director Ameer As Paruthiveeran Completes 15 Years,Karthi Completes 15 Years In Kollywood,Karthi Clocks 15 Years In Industry,Karthi Pens A Heartfelt Note Reminiscing His Debut Film Paruthiveeran,Karthi Completes 15 Years In Tamil Cinema,Paruthiveeran Turns 15,Hero Karthi Completes 15 Golden Years In Film Industry,Actor Karthi Thanks Director Ameer,Karthi Reminisces His Journey In Tamil Cinema,Karthi Thanks Fans As He Completes 15 Years In Film Industry,Karthi Thanks Director Ameer As Paruthiveeran Completes 15 Years,15 Golden Years Since Paruthiveeran,Paruthiveeran,Paruthiveeran Movie,Paruthiveeran Movie Updates,Paruthiveeran Full Movie,Karthi Paruthiveeran,Karthi Paruthiveeran Movie,Karthi Film Career, Karthi Movie Career,Karthi 15 Years Career,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Karthi,Karthi Movies,Karthi New Movie,Karthi Latest Movie,Karthi New Movie Update,Karthi Latest Movie Update,Karthi Upcoming Movie,Karthi Next Movie,Karthi Next Film,Karthi Upcoming Project,Karthi Next Project,Karthi Latest News,#Karthi,#15YearsOfKarthi,#15YearsOfKarthism,#Paruthiveeran

స్టూడియో గ్రీన్ బ్యానర్ పై అమీర్ దర్శకత్వంలో తెరకెక్కిన “పరుత్తి వీరన్”(2007 )మూవీ తో స్టార్ హీరో సూర్య సోదరుడు కార్తీ కథానాయకుడిగా కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ప్రియమణి కథానాయిక. బెస్ట్ ఫిల్మ్ , ఈ మూవీ ని అద్భుతంగా తెరకెక్కించిన అమీర్ బెస్ట్ డైరెక్టర్ , అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తీ బెస్ట్ యాక్టర్ , ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను కూడా అలరిస్తూ కార్తీ స్టార్ హీరోగా రాణిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ రోజు తో “పరుత్తి వీరన్” మూవీ 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా ఎమోషనల్ గా ఫీల్ అయిన హీరో కార్తీ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. “పరుత్తి వీరన్” మూవీ తో తన నటనా జీవితాన్ని ప్రారంభించినందుకు తాను ఆశీర్వాదంగా భావిస్తున్నాననీ , ఈ సినిమాను అమీర్ సార్ రూపొందించారనీ , ఆ క్రెడిట్ అంతా అతనికే చెందుతుందనీ , నేర్చుకున్న అనేక పాఠాలతో , తాను చేసే పనిని ఆస్వాదించడానికి అతను తనకు నేర్పించిన విధానానికి కట్టుబడి ఉన్నాననీ , తనను ఈ అందమైన మార్గంలోకి తీసుకువచ్చినందుకు అమీర్ సార్, జ్ఞానవేల్, అన్న, ప్రియమైన అభిమానులు మరియు మీడియాకు ధన్యవాదాలు అంటూ కార్తీ ట్వీట్ చేశారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.