ప్రతిభతోనే పరిశ్రమలో రాణించగలం.- తమన్నా

Tamannaah Opens Up About Her Career,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Actress Tamannaah,Tamannaah latest Updates,Tamannaah Movies,Tamannaah Telugu Movies,Tamannaah In Tollywood,Tamannaah Tollywood Movies,Tamannaah Super Hit Movies, Milky Beauty Upcoming Movies,Milky Beauty Tamannaah Upcoming Movies In 2022,Tamannaah About Her Career,Tamannaah About Film Industry,Tamannaah in Bhola Shankar, Tamannaah With Venkatesh F3 Movie,Satyadev and Tamannaah in Gurthunda Seethakalam upcoming movie,Tamannaah in Gani Movie,Tamannaah Special Song in Gani Movie, Tamannaah in hindi Webseries,#Tamannaah

“శ్రీ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమన్నా తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. అద్భుత డ్యాన్స్ టాలెంట్ ఉన్న తమన్నా పలు భాషల మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా ప్ర‌స్తుతం సత్యదేవ్ “గుర్తుందా శీతాకాలం “, వెంకటేష్ “F 3”, చిరంజీవి “భోళా శంకర్ ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. హిందీలో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. వరుణ్ తేజ్ “గని”మూవీ లో తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్రసీమలో ప్రతిభ ఎంత ఉన్నా, దానికి అదృష్టం తోడవ్వాల్సిందే. లేదంటే రాణించడం కష్టం అనీ అందరూ అనుకుంటారు. ఆ విషయం పై తమన్నా మాట్లాడుతూ .. చిత్రసీమలో కష్టానికి తప్ప, అదృష్టానికి తావు లేదనీ , ఇది వరకేమో గానీ, ఇప్పుడు మాత్రం కేవలం ప్రతిభతోనే పరిశ్రమలో రాణించగలమనీ , ఇవి లాటరీ కొట్టే రోజులు కావనీ , ఏ టాలెంటూ లేకపోతే, ఎవరూ కెమెరా ముందుకు రాలేరనీ , ముఖ్యంగా కథానాయికలు చాలా కష్టపడుతున్నారనీ , హీరోలతో పాటు పోటీగా డాన్సులు నేర్చుకుంటున్నారనీ , పరాయి భాషలో నటిస్తున్నప్పుడు అక్కడి పద్ధతులు అలవాటు చేసుకుంటున్నారు, భాష నేర్చుకుంటున్నారనీ , కెమెరా ముందు రాక ముందే అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతున్నారనీ , ఎవరి అండదండలూ లేకుండా ఎదగడం, ఓ ఛాన్స్‌ సంపాదించుకోవడం అంటే మాటలు కాదనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 17 =