టాప్ బ్యానర్ లో ఛాన్స్ కొట్టేసిన ‘కిరణ్ అబ్బవరం’

Kiran Abbavaram’s Next Movie Title To Be Unveiled Tomorrow,Telugu Filmnagar,Latest Telugu Movie 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies News,Latest Telugu Movie Updates 2022,Kiran Abbavaram’s Next,Kiran Abbavaram,Hero Kiran Abbavaram,Actor Kiran Abbavaram,Kiran Abbavaram Movies,Kiran Abbavaram New Movie,Kiran Abbavaram Latest Movie,Kiran Abbavaram Upcoming Movie,Kiran Abbavaram New Movie Update,Kiran Abbavaram Latest Movie Update,Kiran Abbavaram Latest Film Update,Kiran Abbavaram Movie,Kiran Abbavaram Next Movie News,Kiran Abbavaram Latest News,Kiran Abbavaram Latest Project,Kiran Abbavaram Next Project,Kiran Abbavaram New Project,Kiran Abbavaram Upcoming Project,Kiran Abbavaram Next Movie Title Announcement,Kiran Abbavaram New Movie Title Announcement,Kiran Abbavaram Latest Movie Title Announcement,Kiran Abbavaram New Movie Title Announcement Tomorrow,Title Of Kiran Abbavaram's Next To Unveil Tomorrow,Kiran Abbavaram's Next Title To Unveil Tomorrow,Kiran Abbavaram's Next Title Announcement Tomorrow,Bunny Vas,Allu Aravind,GA2 Pictures,GA2 Pictures 7 And KA7 Title Unveil Tomorrow,KA7 Title Unveil Tomorrow,KA7 Movie Title Unveil Tomorrow,KA7 Movie Title,KA7 Title,KA7 Movie Title Announcement,KA7 Title Announcement,Production No 7,KA7,KA7 Movie,KA7 Movie Updates,KA7 Movie Latest Update,KA7 Title Update,KA7 Movie Title Update,Kiran Abbavaram KA7 Title Announcement,#GA2Pictures7,#KA7,#AlluAravind,#KiranAbbavaram

టాలీవుడ్ లో టాప్ బ్యానర్స్ లో గీతా ఆర్ట్స్ సంస్థ కూడా ఒకటి. ఈ బ్యానర్ నుండి సినిమా వస్తుంది అంటే ఆ సినిమాకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. ఇక దీనికి అనుసంధానంగా రీసెంట్ గా గీతా ఆర్స్ట్ 2 కూడా వచ్చింది. ఈ బ్యానర్ నుండి ఇప్పటివరకూ అరడజను వరకూ సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు కూడా దాదాపు అన్నీ సక్సెస్సే అయ్యాయి. అంతేకాదు ఈ బ్యానర్ లో యంగ్ హీరోలకు.. కొత్త టాలెంట్ కు ఛాన్స్ లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈ బ్యానర్ చాలా తక్కువ టైమ్ లోనే సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వస్తున్న ఏడో సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఇక ఈసినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్నాడు. అంతేకాదు ఈసినిమాకు సంబంధించిన టైటిల్ ను రేపు అంటే జనవరి 7న ఉదయం 10 గంటల 19 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు.

కాగా కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుసగా అవకాశాలను దక్కించుకుంటున్నాడు. ఇప్పటికే సమ్మతం సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇంకా కార్తీక్ శంకర్ అనే కొత్త దర్శకుడితో మరో సినిమా చేస్తున్నాడు. కోడి రామకృష్ణ కూతురు కోడి దివ్య తన సొంత బ్యానర్ కోడి దివ్య ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మించనుంది. అలానే మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద బ్యానర్ తో కలిసి ఇటీవలే ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. మొత్తానికి ఇంత తక్కువ టైమ్ పెద్ద బ్యానర్స్ లో అవకాశం రావడం అంటే లక్కే అని చెప్పొచ్చు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.