“సర్కారు వారి పాట “మూవీ అప్ డేట్

Sarkaru Vaari Paata Movie Latest Update, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, New Telugu Movies 2021,Sarkaru Vaari Paata Movie, Sarkaru Vaari Paata, Sarkaru Vaari Paata Telugu Movie, Mahesh Babu Sarkaru Vaari Paata Movie, Mahesh Babu Movies, Mahesh Babu Latest Movie Update, Sarkaru Vaari Paata Movie Update, Mahesh Babu Sarkaru Vaari Paata Movie Release Date, Mahesh Babu Sarkaru Vaari Paata Movie Update,Super Star Mahesh Babu,#SarkaruVaariPaata

సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

”సర్కారు వారి పాట”మూవీ దుబాయ్ , హైదరాబాద్ , గోవా , స్పెయిన్ లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. ”సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హీరో మహేశ్ బాబు మోకాలు సర్జరీ కారణంగా ఈ సినిమా షూటింగ్ గత కొంతకాలంగా వాయిదా పడింది. మహేశ్ బాబు ప్రస్తుతం దుబాయ్ లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఫిబ్రవరి నుంచి మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాలని మేకర్స్ అనుకున్నారు. కానీ జనవరి నుంచి మొదలుపెట్టేద్దాం అని మహేశ్ బాబు మేకర్స్ తో అన్నట్టు సమాచారం. వచ్చేనెల నుంచే ”సర్కారు వారి పాట”మూవీ మళ్లీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.