“RRR”మీడియా సమావేశంలో అలియా భట్ తెలుగు మాటలు

Alia Bhatt Speaks In The Telugu Language At RRR Telugu Press Meet, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Alia Bhatt Speaks In Telugu, RRR Telugu Press Meet, Alia Bhatt, Actress Alia Bhatt Latest Movies, RRR Movie, RRR Movie Latest Update, Ram charan, Ram Charan RRR, Ram Charan RRR Movie, RRR Film, RRR Telugu Movie, RRR, Alia Bhatt Speaks Telugu Language, RRR Pressmeet Highlights

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గానూ నటించిన ఈ మూవీ లో రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటించారు. కీరవాణి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“RRR” చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను భారీగా చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా “RRR” చిత్ర యూనిట్ హైద‌రాబాద్‌లోను మీడియాతో సమావేశం అయ్యింది. “RRR” మూవీ లో రామ్ చరణ్ జోడీగా సీత పాత్రలో నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భ‌ట్ మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌డానికి ముందు అందరికీ నమస్కారం అంటూ బాగున్నారా అని తెలుగు లో ఆప్యాయంగా పలకరించారు. మీడియా కూడా మీరు బాగున్నారా అని అడగడంతో అందుకు నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ట్రైలర్ పగిలిపోయింది కదా అంటూ ముంబైలో అయితే మాకు పిచ్చెక్కిపోయింది అంటూ తనదైన స్టైల్లో అలియా మాట్లాడడం అందరినీ ఆకట్టుకుంది. ఈ మూవీ కై ప్రత్యేకంగా అలియా తెలుగు నేర్చుకొనడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 6 =