రష్మిక ఇన్ స్టాగ్రామ్ రికార్డ్

Actress Rashmika Mandanna Sets A New Record On Instagram,Rashmika Mandanna Hits 23 Million Follower Mark On Instagram,Telugu Filmnagar,Rashmika Mandanna Hits 23M Follower Mark On Instagram,Rashmika Mandanna Reaches 23 Million Followers On Instagram,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna Instagram,Rashmika Mandanna Instagram Followers,Rashmika Mandanna Latest Instagram Followers,23 Million Followers For Rashmika Mandanna,Rashmika Mandanna 23 Million Instagram Followers,23M Followers For Rashmika Mandanna On Instagram,Rashmika Mandanna Followers In Instagram,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Photos,Rashmika Mandanna Pictures,Rashmika Mandanna Movies,Rashmika Mandanna Latest Movie,Rashmika Mandanna Instagram Pictures,Rashmika Instagram Photos,Rashmika Mandanna Latest Photo,Rashmika Mandanna Latest Images,Rashmika Mandanna New Post,Rashmika Mandanna Next Movie,Rashmika Mandanna Upcoming Movie,Rashmika Mandanna Crosses 23 Million Mark On Instagram,Rashmika Mandanna Garners 23 Million Followers On Instagram,Rashmika Mandanna Crosses 23 Million Followers On Instagram,Rashmika Mandanna Clocks In 23 Million Followers On Instagram,National Crush Rashmika Mandanna Crosses 23M Followers On Instagram,Rashmika Mandanna Latest Pics,Rashmika Mandanna Pushpa,Pushpa,Pushpa Movie,Rashmika Mandana As South No 1 Actress,Rashmika Mandanna New Record On Instagram,Rashmika Mandanna Instagram Record,Rashmika Mandana Instagram News,#RashmikaMandanna

సూపర్ హిట్ “కిరిక్ పార్టీ ” కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రష్మిక బ్లాక్ బస్టర్ “ఛలో” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్ “గీత గోవిందం” సినిమా తో ఒక్కసారిగా టాలీవుడ్ లో టాప్ స్టార్ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక మందన్న ప్రస్తుతం కన్నడం.. తెలుగు సినిమా ల్లో మాత్రమే కాకుండా తమిళ , హిందీ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. రష్మిక కథానాయికగా రూపొందుతున్న 2 టాలీవుడ్ , 2 బాలీవుడ్ మూవీస్ సెట్స్ పై ఉన్నాయి. సుకుమార్ దర్శకత్వంలో రెండు భాగాలుగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “, శర్వానంద్ హీరోగా రూపొందుతున్న “ఆడవాళ్ళూ మీకు జోహార్లు ” మూవీస్, స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను ”, బిగ్ బీ అమితాబ్ “గుడ్ బై “బాలీవుడ్ మూవీస్ లో రష్మిక నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రష్మిక తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ, అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.రష్మిక టాలీవుడ్ , బాలీవుడ్ లలో క్రేజీ హీరోయిన్ గా మారారు.ఇదే సమయంలో రష్మిక ఇన్ స్టా గ్రామ్ లో చూపిస్తున్న దూకుడు కూడా ఈమెను సౌత్ లో నెం.1 హీరోయిన్ గా మార్చేసింది. ఇన్ స్టా గ్రామ్ లో రష్మిక కి 23.3 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. సౌత్ లో స్టార్ హీరోయిన్స్ గా వెలుగుతున్న ఏ హీరోయిన్ కు ఈ స్థాయి ఫాలోవర్స్ లేరు అనడంలో సందేహం లేదు.ఇతర హీరోయిన్స్ కూడా రష్మిక కు చాలా వెనుక ఉన్నారు. కనుక రాబోయే రోజుల్లో కూడా రష్మికనే సౌత్ లో నెం.1 స్టార్ హీరోయిన్ అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.