‘రాజా విక్రమార్క’ ట్రైలర్ రిలీజ్

Kartikeya Gummakonda Starrer Raja Vikramarka Movie Trailer Is Out,Raja Vikramarka Official Trailer,Kartikeya,Sri Saripalli Movies,Tanya Ravichandran,Sri Saripalli,88 Rama Reddy,Natural Star Nani,Nani,Nani Movies,Raja Vikramarka,Raja Vikramarka Movie,Raja Vikramarka Telugu Movie,Raja Vikramarka Movie Updates,Raja Vikramarka Movie Songs,Raja Vikramarka Teaser,Latest 2021 Telugu Movie,2021 Telugu Trailers,2021 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2021,Latest Telugu Trailers,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,New Telugu Movies 2021,Latest Telugu Trailers 2021,Kartikeya,Kartikeya Movies,Kartikeya New Movie,Kartikeya Latest Movie,Kartikeya Raja Vikramarka,Kartikeya Raja Vikramarka Movie,Kartikeya Raja Vikramarka Trailer,Kartikeya Raja Vikramarka Movie Trailer,Kartikeya Raja Vikramarka Telugu Movie Trailer,Kartikeya Raja Vikramarka Official Trailer,Kartikeya Raja Vikramarka Theatrical Trailer,Raja Vikramarka Kartikeya,Raja Vikramarka New Movie,Raja Vikramarka Movie Official Trailer,Raja Vikramarka Movie Trailer,Raja Vikramarka Telugu Movie Trailer,Raja Vikramarka Theatrical Trailer,Raja Vikramarka Trailer Out,Raja Vikramarka Trailer Launch,Raja Vikramarka Trailer Release,Kartikeya Gummakonda Raja Vikramarka,Kartikeya Gummakonda Raja Vikramarka Trailer,Kartikeya New Movie Trailer,Actor Kartikeya,Hero Kartikeya,Latest Telugu Movie Trailer,Tanya Ravichandran Movies,Kartikeya Gummakonda Movies,#RajaVikramarkaOnNov12,#RajaVikramarkaTrailer,#RajaVikramarka

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో కార్తికేయ మొదటి సినిమాతోనే మంచి హిట్ ను సాధించాడు. ఇక ఆసినిమా తర్వాత పలు సినిమాలు చేసినా అవి ఆశించినంత స్థాయిలో పెద్దగా విజయాన్ని అందించలేకపోయాయి. ఇటీవల చావు కబురు చల్లగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌చ్చినా అది కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఇక ప్రస్తుతం కార్తికేయరాజా విక్రమార్క అనే యాక్షన్ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. ఈసినిమా నవంబర్ 12న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. కామెడీ, ట్విస్ట్‌లతో అలాగే కార్తికేయ నటన, లుక్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి సాయి శ్రీసిరిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో సుధాకర్ కోమాకుల, సాయి కుమార్, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆదిరెడ్డి. టి సమర్పణలో.. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై 88 రామారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.