నాని కి జోడీగా సమంత మరోసారి ?

Samantha Akkineni To Pair Up With Natural Star Nani Once Again,Samantha Akkineni To Romance Again With Nani,Samantha Will Pair Up With Hero Nani,Nani And Samantha Akkineni,Nani And Samantha Movie,Samantha And Nani To Come Together Again For Dasara Movie,Srikanth,Samantha Akkineni,Samantha,Actress Samantha,Heroine Samantha,Samantha Movies,Samantha New Movie,Samantha Latest Movie,Samantha New Movie Update,Samantha Latest Movie Update,Samantha Upcoming Movie,Samantha Next Movie,Samantha Latest News,Samantha Latest Film Updates,Samantha And Nani To Come Together Again For Dasara,Keerthy Suresh,Samantha Ruth Prabhu Joins The Cast Of Nani And Keerthy Suresh's Dasara,Samantha In Talks For Nani’s Dasara,Samantha Ruth Prabhu,Nani29 Movie Update,Shyam Singa Roy,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Natural Star Nani,Nani,Actor Nani,Hero Nani,Latest 2021 Telugu Movie Updates,Nani Movies,Nani New Movie,Nani New Movie Update,Nani Latest Movie,Nani Latest Movie Update,Nani Latest Film Updates,Nani Next Movie,Nani Upcoming Movie,Nani Dasara,Nani Dasara Movie,Nani And Samantha,Nani And Samantha Movie,Nani And Samantha Movie Update,Nani And Samantha Dasara,Nani And Samantha Upcoming Movie,Nani And Samantha Movie News,Dasara,Dasara Movie,Dasara Telugu Movie,Dasara Movie Update,Dasara Movie Updates,Dasara Movie Latest Updates,Dasara Movie Latest Update,Nani Dasara,Nani Dasara Movie,Samantha And Nani To Reunite For Upcoming Dasara,Nani Dasara Movie Cast,#Samantha,#Nani

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సమంత తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. మైథలాజికల్ మూవీ “శాకుంతలం ”షూటింగ్ ను సమంత కంప్లీట్ చేశారు. “కాతు వాకుల రెండు కాదల్ “తమిళ మూవీ లో నటిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఒక మూవీ కి సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ద్విభాషా చిత్రానికి స్టార్ హీరోయిన్ సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దసరా పండగకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా సింగరేణి నేపథ్యం లో “దసరా” మూవీ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో నాని తెలంగాణ యువకుడిగా నటిస్తున్నారు. ఒక కథానాయికగా కీర్తి సురేష్ ను ఎంపిక చేయగా , మరో కథానాయికగా సమంత ను మేకర్స్ సంప్రదిస్తున్నట్టు సమాచారం. “ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు”, “ఈగ” సినిమాల్లో హీరో నాని , సమంత జంటగా న‌టించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − ten =