‘రష్మిక’ పై 20మిలియన్స్ ప్రేమ

Rashmika Mandanna Hits 20 Million Follower Mark On Instagram,Telugu Filmnagar,Rashmika Mandanna Hits 20M Follower Mark On Instagram,Rashmika Mandanna Reaches 20 Million Followers On Instagram,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna Instagram,Rashmika Mandanna Instagram Followers,Rashmika Mandanna Latest Instagram Followers,20 Million Followers For Rashmika Mandanna,Rashmika Mandanna 20 Million Instagram Followers,20M Followers For Rashmika Mandanna On Instagram,Rashmika Mandanna Followers In Instagram,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Photos,Rashmika Mandanna Pictures,Rashmika Mandanna Movies,Rashmika Mandanna Latest Movie,Rashmika Mandanna Instagram Pictures,Rashmika Instagram Photos,Rashmika Mandanna Latest Photo,Rashmika Mandanna Latest Images,Rashmika Mandanna New Post,Rashmika Mandanna Next Movie,Rashmika Mandanna Upcoming Movie,Rashmika Mandanna Crosses 20 Million Mark On Instagram,Rashmika Mandanna Garners 20 Million Followers On Instagram,Rashmika Mandanna Crosses 20 Million Followers On Instagram,Rashmika Mandanna Clocks In 20 Million Followers On Instagram,National Crush Rashmika Mandanna Crosses 20M Followers On Instagram,Rashmika Mandanna Latest Pics,Rashmika Mandanna Pushpa,Pushpa,Pushpa Movie,#RashmikaMandanna

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్స్ ఎవరంటే అందులో ముందుగా రష్మిక మందన పేరు కూడా వినిపిస్తుంది. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ఈ భామ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈ భామ అందులో కూడా టాప్ ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 20 మిలియన్స్ మంది ఈ భామను ఫాలో అవుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రష్మిక షేర్‌ చేస్తూ.. ‘20 మిలియన్ల ప్రేమను ఫీల్ అవుతున్నా.. లవ్‌ యూ’ అనే క్యాప్షన్‌తో పోస్టు షేర్‌ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన మిగతా హీరోహీరోయిన్లు కూడా ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్పలో చేస్తోంది ఈ చిన్నది. ఈ సినిమాలో రష్మిక గిరిజన యువతిగా కనిపించనుంది. ఈసినిమాతో పాటు శర్వానంద్ హీరోగా వస్తున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలో నటిస్తుంది. వీటితో పాటు హిందీలో ‘మిషన్‌ మజ్ను’ అనే చిత్రంతో పాటు గుడ్ బై అనే సినిమాలో న‌టిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.