“శాకుంతలం”కై కఠిన నియమాలు పాటించా – సమంత

Samantha Makes An Interesting Revelation About The Stringent Health Care Measures She Has Taken For Shaakuntalam Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Fallowed Strict Rules For Fitness Says Samantha,Samantha Exercise,Samantha Fitness,Shaakuntalam,Gunasekhar,Director Gunasekhar,Shaakuntalam,Samantha Shaakuntalam,Shaakuntalam Movie Latest Updates,Shaakuntalam Movie New Update,Shaakuntalam Latest Updates,Shaakuntalam Movie,Shaakuntalam Telugu Movie,Shaakuntalam Movie News,Shaakuntalam Movie Latest News,Samantha Akkineni,Actress Samantha Akkineni,Samantha Akkineni New Movie,Samantha Akkineni Latest Movie,Samantha Akkineni Movies,Samantha Akkineni Shaakuntalam Movie,Samantha And Gunasekhar Movie,Shaakuntalam Movie Shooting Update,Gunasekhar Movies,Samantha New Movies,Samantha Updates,Samantha Akkineni Shaakuntalam Movie,Samantha Shaakuntalam,Samantha Akkineni Shaakuntalam,Samantha Next Movie,Samantha Upcoming Movie,Samantha Workout,Samantha Exercise Video,Samantha Workout Video,Samantha Photos,Samantha Pics,Samantha Images,Samantha Akkineni Latest Gym Workout Video,Samantha Gym Workouts,Samantha Gym Workout Video,Samantha Yoga,Samantha About Shaakuntalam,Samantha About Shaakuntalam Movie

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత, దేవ్ మోహన్ జంటగా మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” రూపొందుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత ఫస్ట్ టైమ్ మైథలాజికల్ మూవీ లో నటిస్తుండడం విశేషం. సమంత ఒక తమిళ మూవీ లో కూడా నటిస్తున్నారు. “శాకుంతలం ” మూవీ హైదరాబాద్ లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఒక వారం రోజుల షూటింగ్ తో చిత్రీకరణ కంప్లీట్ అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫిట్‌నెస్‌ అధిక ప్రాధాన్యత నిచ్చే సమంత తన యోగా , వర్కౌట్ వీడియోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్న విషయం తెలిసిందే. తాను టైటిల్‌రోల్‌ని పోషిస్తున్న తాజా చిత్రం “శాకుంతలం” కోసం కఠినమైన ఆరోగ్య నియమాల్ని పాటిస్తూ చక్కటి శిక్షణ తీసుకున్నాననీ , ఈ మూవీ కై ఎప్పుడూ లేని విధంగా కఠినమైన నియమాల్ని పాటించాననీ , .సినిమా చూస్తేతన శ్రమకు తగిన ప్రతిఫలం దక్కిందనే భావన కలిగిందనీ సమంత చెప్పారు. భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో రూపొందుతున్న “శాకుంతలం “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.