“ఏజెంట్ ” గుర్రపు స్వారీ

Akhil Sneak Peek Video Of Horse Riding Session Goes Viral On Social Media,Akhil Akkineni On Instagram,Agent Shooting Begins,Agent Shoot Begins,Agent First Look,Agent Movie First Look,Akhil New Movie Agent,Akhil Agent Movie First Look,Agent,Akhil Akkineni,Akhil Akkineni Latest Movie,Surender Reddy,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood Updates,AGENT,Agent Movie,Agent Film,Agent Telugu Movie,Agent Movie Update,Agent Movie News,Akhil Agent,Agent Akhil,Akhil New Movie,Akhil Latest Movie,Agent Look,Akhil,Akhil Akkineni Agent,Surender Reddy Latest Movie,Agent Movie Akhil,Agent Movie Latest Upates,Agent Movie Latest News,Akhil Sneak Peek Video Of Horse Riding Session,Akkineni Akhil Latest Horse Riding Video,Akhil Akkineni Horse Riding In Water,Akhil Horse Riding Video,Akkineni Akhil Fastest Horse Riding Video,Akkineni Akhil Agent Movie,Akkineni Akhil Agent,Akhil Agent Movie,Akkineni Akhil Horse Riding Visuals,Akhil Horse Riding In Water,Akkineni Akhil Horse Riding,Akhil Hourse Riding,Horse Riding,Akhil Akkineni Horse Riding Video,Akhil Akkineni Horse Riding Skills,Akhil Video,Akhil Horse Riding Session,Akhil Akkineni Riding Horse,Akhil Latest Horse Riding Photos,Akhil Horse Riding Latest Video,Akkineni Akhil Horse Riding Video

ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్ “ఏజెంట్” మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. సాక్షి వైద్య కథానాయిక. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో అఖిల్ బర్త్ డే సందర్భంగా అఖిల్ ఫస్ట్ లుక్ , టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరో అఖిల్ స్టైలిష్ లుక్ లో ఉన్న పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Akhil Akkineni (@akkineniakhil)

హీరో అఖిల్ కు గుర్రాలు, గుర్రపు స్వారీలు అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే పలు సందర్బాల్లో గుర్రాల గురించి స్వారీల గురించి మాట్లాడిన విషయం తెల్సిందే. అప్పుడప్పుడు గుర్రపు స్వారీలు చేసే అఖిల్ తాజాగా గుర్రపు స్వారీ చేస్తున్న వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ వీడియో అభిమానులనులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ , పూజాహెగ్డే జంటగా తెరకెక్కిన “మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్” మూవీ విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.