జెట్ స్పీడ్ లో నాని మీట్ క్యూట్

Natural Star Nani Meet Cute Film Shooting Going On A Jet Speed,Nani's Meet Cute Anthology Is In Progress,Meet Cute BTS Pics,Nani Shares Meet Cute BTS Stills,Nani Meet Cute,Nani Meet Cute Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Aakanksha Singh Movies,Aakanksha Singh New Movie,Natural Star Nani,Nani,Actor Nani,Hero Nani,Nani Latest News,Nani Movie News,Nani New Movie,Nani Latest Movie,Nani Movies,Meet Cute,Meet Cute Movie,Meet Cute Telugu Movie,Sathyaraj,Nani's Meet Cute,Meet Cute Movie Latest Updates,Nani New Project Update,Nani Next Project,Meet Cute Film,Meet Cute Movie Cast,Meet Cute Movie Heroine,Meet Cute Cast,Nani Meet Cute Movie Cast,Sathyaraj Meet Cute,Sathyaraj Meet Cute Movie,Sathyaraj Movies,Sathyaraj New Movie,Rohini,Adah Sharma,Varsha Bollamma,Natural Star Nani Meet Cute Film Shooting,Nani Meet Cute Film Shooting,Nani Meet Cute Movie Shooting Latest Update,Nani Meet Cute Shooting,Nani Meet Cute Shooting Update,Cast And Crew Of Meet Cute,Nani's Meet Cute Shooting Details,Nani New Movie Update,Nani Latest Movie Update,Nani Latest Film Update,Meet Cute Movie Shooting Latest Update,Meet Cute Movie Shooting Update,#MeetCute

హీరోగా ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క న్యాచురుల్ స్టార్ నాని నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. హీరోగానే కాదు.. నిర్మాత‌గానూ నానిది స‌క్సెస్‌ఫుల్ జ‌ర్నీనే. తొలుత `ఆ` అనే ప్ర‌యోగాత్మ‌క చిత్రం తీశాడు. ఆ త‌ర‌వాత వ‌చ్చిన `హిట్` కూడా… సూప‌ర్ హిట్ట‌య్యింది. ఇక హిట్ 2 కూడా లైన్ లో పెట్టాడు. ఇప్పటికే ఈసినిమా ప్రారంభమైంది కూడా. ఇక దీనితో పాటు నాని మరో సినిమాను నిర్మిస్తున్న సంగతి కూడా విదితమే. ఈసినిమాకు నాని సిస్టర్ దీప్తి ఘంటా దర్శకత్వం వహిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. రీసెంట్ గానే మొదలైన ఈసినిమా షూటింగ్ అప్పుడే సగం వరకూ పూర్తి చేసుకున్నట్టు సమాచారం. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా షూటింగ్ గురించి అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమా షూటింగ్ ప్రొగ్రెస్ లో ఉందని నాని తెలిపారు. త్వరలోనే షూటింగ్ ను పూర్తి చేసి రిలీజ్ కు సిద్దం చేయాలని చూస్తున్నారట. కాగా వాల్ పోస్టర్ బ్యానర్ పై నాని సమర్పణలో ప్రశాంతి త్రిపురనేని ఈసినిమాను నిర్మిస్తుండగా సత్యరాజ్ ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఐదుగురు హీరోయిన్స్ ఈసినిమాలో నటిస్తున్నారు.

కాగా ప్రస్తుతం నాని టక్ జగదీష్, శ్యామ్ సింగ రాయ్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటికే టక్ జగదీష్ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదా పడింది. శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.