ప్రభాస్ పై భాగ్యశ్రీ ప్రశంసలు

Actress Bhagya Shree Is All Praises For Rebel Star Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Prabhas Is An Example Of Down To Earth,Prabhas Is An Example Of Down To Earth Says Bhagyashree,Bhagyashree,Actress Bhagyashree,Bhagyashree On Twitter,Bhagyashree Latest News,Bhagyashree Latest Film Updates,Bhagyashree Movie Updates,Bhagyashree Movie News,Bhagyashree Praises Rebel Star Prabhas,Bhagyashree Praises Rebel Star,Bhagyashree Praises Prabhas,Bhagyashree About Prabhas,Prabhas,Rebel Star Prabhas,Prabhas Latest News,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Movie Updates,Bhagyashree To Radhe Shyam Co-star Prabhas,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Movie Updates,Radhe Shyam Movie News,Radhe Shyam Movie Shooting,Prabhas Radhe Shyam,Radha Krishna Kumar,Pooja Hegde,Bhagyashree Radhe Shyam,Bhagyashree Radhe Shyam Movie,Bhagyashree Is All Praises For Rebel Star Prabhas,Bhagyashree Praises For Rebel Star Prabhas,Bhagyashree Praises For Prabhas

గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాధేశ్యామ్ “మూవీ బ్యాలెన్స్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రభాస్- భాగ్య శ్రీ మధ్య కీలక సన్నివేశాల్ని దర్శకుడు ఇటీవల చిత్రీకరించారు.ఆన్ సెట్స్ లో ప్రభాస్ నడవడికపై సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఆసక్తికర విషయాల్ని చెప్పారు. డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ డమ్ తో వెలిగిపోతున్నా కానీ.. ఆయన సెట్లో చాలా సింపుల్ గా సరదాగా ఉంటారనీ , ఒక పెద్ద స్టార్ అలా ఉండటం చిన్న విషయం కాదనీ , చాలా అరుదుగా మాత్రమే అలాంటి నటులు దొరుకుతారు. డౌన్ టు ఎర్త్ అనే దానికి ప్రభాస్ ఉదాహరణనీ , ఇతర నటుల పట్ల ఆయన నడుచుకనే విధానం ఎంతో నచ్చుతుందనీ భాగ్యశ్రీ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించారు. “రాధేశ్యామ్ “మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.