పూజాహెగ్డే “రికవరీ మార్నింగ్”

Actress Pooja Hegde Shares Her Latest Picture Giving An Update About Her Health,Telugu Filmnagar,Telugu Film News 2021,Actress Pooja Hegde,Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Latest News,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Movies,Pooja Hegde Latest Film Updates,Actress Pooja Hegde Instagram Live,Pooja Hegde Instagram,Pooja Hegde Yoga Workout,Pooja Hegde Shares A Glimpse From Her Quarantine Recovery Morning,Pooja Hegde Flaunts Her Natural Beauty,Pooja Hegde Shares A Photo,Pooja Hegde Gives A Glimpse Of Her Recovery Morning,Pooja Hegde On Instagram,Pooja Hegde Recovery Mornings,Pooja Hegde Latest Photo,Pooja Hegde Latest Pictures,Pooja Hegde Photo,Pooja Hegde Images,Pooja Hegde Pics,Pooja Hegde Latest Photo Gallery,Pooja Hegde Recovery Mornings,Pooja Hegde New Look,Pooja Hegde Shares Her Latest Picture,Pooja Hegde About Her Health

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.” కభీ ఈద్ కభీ దివాలీ “, “సర్కస్ ” బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న పూజాహెగ్డే స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా రూపొందే ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పూజాహెగ్డే ఇండియా లోనే బిజీ యాక్ట్రెస్ గా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

ఇన్ స్టా గ్రామ్ లో 13 మిలియన్ ఫాలోవర్స్ మైలురాయి ని చేరుకొన్న పూజాహెగ్డే సోషల్ మీడియా లోతన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేసి అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తాను కరోనా బారిన పడిన విషయం సోషల్ మీడియా ద్వారా తెలిపారు. తాజాగా పూజాహెగ్డే నో మేకప్ ఫోటోను “రికవరీ మార్నింగ్” అంటూ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.