కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో షూటింగ్స్ నిలిచిపోయి , థియేటర్స్ మూతబడి , రిలీజ్ లు ఆగిపోయి చిత్రపరిశ్రమ పలు విధాలుగా నష్టపోయిన విషయం తెలిసిందే. 9 నెలల తరువాత చిత్ర పరిశ్రమ షూటింగ్స్ తో కళ కళ లాడింది. తిరిగి కరోనా సెకండ్ వేవ్ తో షూటింగ్స్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. మూవీ రిలీజ్ లు వాయిదా పడ్డాయి. యంగ్ హీరో నిఖిల్ కథానాయకుడిగా రూపొందుతున్న “కార్తికేయ 2 “, “18 పేజెస్ ” మూవీ షూటింగ్స్ నిలిచిపోయాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో నిఖిల్ తాను తన వైఫ్ ఇంటికే పరిమితం అయ్యామనీ , అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామనీ , కరోనా బాధితులకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నా ననీ , కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కు అందరమూ ఇళ్ళకే పరిమితం అయ్యి కరోనా తో పోరాటం చేయాలనీ సందేశం ఇచ్చారు. కరోనా సెకండ్ వేవ్ తో తిరిగి చిత్ర పరిశ్రమ సంక్షోభంలో పడింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: