“పుష్ప “లో పల్లెటూరి యువతిగా రష్మిక

Rashmika Mandanna Plays Village Girl In Pushpa Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rashmika's Village Girl Role In Pushpa,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna Movies,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Latest Movie,Rashmika Mandanna Next Movie,Rashmika Mandanna Plays Village Girl In Pushpa,Rashmika Mandanna Village Girl Role,Pushpa,Pushpa Movie,Pushpa Film,Pushpa Telugu Movie,Pushpa Movie Update,Pushpa Movie Latest News,Allu Arjun,Icon Staar Allu Arjun,Allu Arjun Pushpa,Rashmika Mandanna Upcoming Movie,Rashmika Mandanna In Pushpa Movie,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna Pushpa,Rashmika Mandanna Next Project

మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పలు భాషల బిజీ హీరోయిన్ రష్మిక జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ ఆగస్ట్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. ”పుష్ప “మూవీ లో మలయాళ స్టార్ హీరో , నేషనల్ అవార్డ్ విన్నర్ ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా , జగపతి బాబు , ప్రకాష్ రాజ్ , ధనంజయ్ , సునీల్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మారేడుమిల్లి అడవులలో షూటింగ్ జరుపుకున్న “పుష్ప “మూవీ షూటింగ్ హైదరాబాద్ లో రూపొందించిన ప్రత్యేక సెట్ లో జరిగిన విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “పుష్ప “టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని , మూవీ పై ఆసక్తిని కలిగించింది. “పుష్ప ” మూవీ లో రష్మిక పల్లెటూరి యువతిగా నటిస్తున్నట్టు టీజర్ లో తెలిసింది. “సుల్తాన్ “తమిళ మూవీ లో కూడా రష్మిక పల్లెటూరి యువతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బ్లాక్ బస్టర్ “అల .. వైకుంఠపురములో ..” మూవీ తరువాత అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “పుష్ప “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.