విలన్ పాత్రలంటే ఇష్టం – కార్తికేయ

I love To Play Villain Charecter Roles Says Kartikeya Gummakonda,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Chaavu Kaburu Challaga,Chaavu Kaburu Challaga Movie,Chaavu Kaburu Challaga Telugu,Chaavu Kaburu Challaga Update,Chaavu Kaburu Challaga Movie Release,Kartikeya Gummakonda,Actor Kartikeya Gummakonda,Hero Kartikeya Gummakonda,Kartikeya Chaavu Kaburu Challaga,Kartikeya Chaavu Kaburu Challaga Movie News,I love To Play Villain Charecter Roles Says Kartikeya,Kartikeya About His Villain Charecter Roles,Kartikeya Gummakonda Villain Charecter Roles,Kartikeya Gummakonda Latest News,Kartikeya Gummakonda Movies,Kartikeya Gummakonda New Movie Details On Cards,Kartikeya Gummakonda Upcoming Movie Details On Cards

“ప్రేమ తో మీ కార్తీక్ “మూవీ తో టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన కార్తికేయ సూపర్ హిట్ “RX 100 “మూవీ  లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి గుర్తింపు పొంది ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోగా మారారు. “హిప్పీ “, “గుణ 369 “, “90 ML “మూవీస్ తో కార్తికేయ ప్రేక్షకులను అలరించారు. నాని హీరోగా రూపొందిన “గ్యాంగ్ లీడర్ “మూవీ లో కార్తికేయ నెగటివ్ రోల్ లో నటించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా రూపొందుతున్న “వాలిమై “తమిళ మూవీ లో కార్తికేయ ప్రతినాయకుడిగా ఎంపిక అయ్యారు. హీరో కార్తికేయ మాట్లాడుతూ .. విలన్ పాత్రలంటే ఇష్టమనీ , ప్రతినాయక పాత్రలలో మన టాలెంట్ బయటపడుతుందనీ , విజయ్ సేతుపతి , సుదీప్ లు నటించే పాత్రలు వంటి వాటికి తాను సిద్ధమనీ , విలన్ పాత్రలపై తన కున్న ఆసక్తిని కార్తికేయ తెలిపారు. కార్తికేయ కథానాయకుడిగా రూపొందిన మాస్ ఎంటర్ టైనర్ “చావు కబురు చల్లగా “మూవీ 19 వతేది రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.