హీలియం బెలూన్స్ తో “వకీల్ సాబ్ ” ప్రమోషన్

Vakeel Saab Movie Team Plans To Make Movie Promotion With Helium Balloons,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Dil Raju Uses Helium Balloons For Vakeel Saab Promotion,Dil Raju,Producer Dil Raju,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Update,Vakeel Saab Movie Latest News,Vakeel Saab Movie Latest Updates,Vakeel Saab Movie News,Vakeel Saab Promotion,Vakeel Saab Movie Promotion,Vakeel Saab Team Plans To To Make Movie Promotion With Helium Balloons,Vakeel Saab Promotion With Helium Balloons,Dil Raju Using Helium Balloons For Vakeel Saab Promotions,Helium Balloons For Vakeel Saab Promotions,Shruti Haasan,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Power Star Pawan Kalyan Vakeel Saab Promotion,Helium Balloons For Vakeel Saab Movie Promotions

బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా “వకీల్ సాబ్ “మూవీ రూపొందింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు డ్రీమ్ ప్రాజెక్ట్ గా “వకీల్ సాబ్ “మూవీ రూపొందిన విషయం తెలిసిందే. నిర్మాత దిల్ రాజు “వకీల్ సాబ్ “మూవీ ప్రమోషన్స్ హీలియం బెలూన్స్ ద్వారా చేయడానికి నిర్ణయించారు. హైదరాబాద్ లోని తన ఆఫీస్ వద్ద ఒక బెలూన్ ఏర్పాటు చేసిన దిల్ రాజు అన్ని సిటీస్ లోను బెలూన్స్ ఏర్పాటుకు ప్లాన్ చేశారు. “వకీల్ సాబ్ “మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఏప్రిల్ 3వ తేదీ గ్రాండ్ గా జరగనుంది. హీరో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందిన “వకీల్ సాబ్ “మూవీ పై ప్రేక్షక , అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి .

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.