అతనే నా అందాల రాకుమారుడు -సమంత

Samantha Akkineni Reveals Her Male Lead In Her Epic Tale Shakuntalam Movie On Twitter,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha Akkineni,Actress Samantha Akkineni,Heroine Samantha Akkineni,Shakuntalam,Shakuntalam Movie,Shakuntalam Telugu Movie,Shakuntalam Movie Latest Updates,Shakuntalam Movie Latest News,Shakuntalam Update,Samantha Akkineni Shakuntalam,Samantha Reveals Her Male Lead In Shakuntalam Movie,Samantha Akkineni About Shakuntalam,Samantha Akkineni On Shakuntalam,Samantha Akkineni About Male Lead In Shakuntalam,Samantha Akkineni Shakuntalam Male Lead,Samantha Akkineni Shakuntalam Update

గుణ టీమ్ వర్క్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు గుణ శేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో “శాకుంతలం ” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మహా భారతం ఆదిపర్వం లోని శకుంతల , దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా రూపొందనున్న “శాకుంతలం ” మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. సమంత ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్రలో నటిస్తున్న “శాకుంతలం ” మూవీ భారీ బడ్జెట్, భారీ సెట్టింగ్స్ తో రూపొందనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందనున్న “శాకుంతలం ” మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. “శాకుంతలం ” మూవీ లో దుష్యంతుడు పాత్రకై ప్రముఖ మలయాళ నటుడు దేవ్ మోహన్ ఎంపిక అయ్యారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే సమంత దుష్యంతుడుగా దేవ్ మోహన్ ఎంపిక గురించి “అతనే నా అందాల రాకుమారుడు “అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన”శాకుంతలం ” మూవీ బ్లాక్ &వైట్ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.