‘एक Mini కథ’-ఫస్ట్ లుక్ రిలీజ్

Santosh Shoban Starrer Ek Mini Katha Movie First Look Is Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Here Is the First look Of UV Concepts And Mango Mass Media Romantic Fun Roller Coaster Ek Mini Katha,Ek Mini Katha,Ek Mini Katha Movie,Ek Mini Katha Film,Ek Mini Katha Telugu Movie,Ek Mini Katha Update,Ek Mini Katha Movie News,Ek Mini Katha Latest Updates,Ek Mini Katha First Look,Ek Mini Katha Movie First Look,Ek Mini Katha Telugu Movie First Look,Santosh Shoban Starrer Ek Mini Katha,Santosh Shoban,Actor Santosh Shoban,Hero Santosh Shoban,Santosh Shoban Ek Mini Katha Movie First Look,Santosh Shoban Ek Mini Katha First Look Out,Santosh Shoban Ek Mini Katha First Look Out Now,Santosh Shoban Ek Mini Katha First Look Released,Mango Mass Media,UV Concepts

నూతన దర్శకుడు కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో శోభ‌న్ హీరోగా వస్తున్న సినిమా ఏక్ మినీ కథ. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుది. ఇక రీసెంట్ గానే ఈ సినిమా నుండి మినీ లుక్ అంటూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేయగా నేడు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్స్ ను బట్టి సినిమా హైట్ నేపథ్యంలో సాగే సినిమా అని అర్థమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఒక పక్క పెద్ద సినిమాలు చేస్తూనే మరోపక్క చిన్న సినిమాలపై కూాడా దృష్టిపెట్టింది ఈ నిర్మాణ సంస్థ. ఈ నేపథ్యంలో యూవీ కాన్సెప్ట్స్ అంటూ మరో వింగ్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ సినిమాలను నిర్మించాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈసినిమా యూవీ కాన్సెప్ట్స్ మరియు మ్యాంగో మాస్ మీడియా సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇక రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మోడ‌ల్, న‌టి కావ్య థాప‌ర్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు గోకుల్ భారతి సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + ten =