ఎం ఎస్ ఆనందన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా చక్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈసినిమా సైబర్ క్రైమ్స్ నేపథ్యంలో రూపొందుతుంది. ఫుల్ టెక్నికల్ విలువలతో కొత్త కథ-కథనాలతో ఈ చిత్రం రూపొందించినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కూడా మరోసారి విశాల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా కూడా ఎప్పుడో అన్ని పనులు ముగించుకొని రిలీజ్ కు రెడీ గా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఒక స్నీక్ పీక్ వీడియో ను వదిలారు. తెలుగు, తమిల్ రెండు భాషల్లో వదిలిన ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటుంది.
Vishal ACTION Scene | 2019 Latest Telugu Movie | Ayogya Movie Best Scene | Raashi Khanna | Temper
04:37
Vishal Argues with KS Ravi Kumar | Ayogya Movie Best Scenes | Raashi Khanna | Temper Movie Remake
04:21
Vishal Makes Fun of Andrea Jeremiah | Detective Movie Interview | Anu Emmanuel | Telugu Filmnagar
05:51
Ayogya Movie Powerful Action Scene | Vishal | Raashi Khanna | Temper Remake | Latest Telugu Movies
03:56
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: