“ఫైటర్ “మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం

Fighter Movie Team To Resume Movie Shooting Shortly,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Fighter,Fighter Movie,Fighter Film,Fighter Telugu Movie,Fighter Movie Telugu,Fighter Movie Team To Resume Movie Shoot,Fighter Movie Team To Resume,Fighter To Resume Shooting Shortly,Fighter Team To Resume Movie Shooting Shortly,Vijay Devarakonda To Resume Fighter From January 20th,Vijay Devarakonda,Actor Vijay Devarakonda,Hero Vijay Devarakonda,Puri Jagannadh,Ananya Pandey,Fighter From January 20th

పూరి కనెక్ట్స్ ,ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , బాలీవుడ్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ అనన్య పాండే జంటగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ పాన్ ఇండియా మూవీ “ఫైటర్ ” మూవీ తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతుంది. “ఫైటర్ “మూవీ ముంబై షెడ్యూల్ తో 40 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. మరో ముంబై షెడ్యూల్ ప్లాన్ చేయగా కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఫారిన్ ఫైటర్స్ తో యాక్షన్ సీన్స్ తెరకెక్కించాలనుకొన్న దర్శకుడు ప్లాన్ కరోనా కారణంగా సాధ్యపడలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఫైటర్ “మూవీ షూటింగ్ జనవరి 20 వ తేదీ పునః ప్రారంభం కానుందనీ , ఈ షూటింగ్ షెడ్యూల్ ను త్వరగా కంప్లీట్ చేసి మరో షెడ్యూల్ ను దర్శకుడు పూరి విదేశాలలో ప్లాన్ చేశారనీ సమాచారం. “ఫైటర్ “మూవీ కై హీరో విజయ్ థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. ఈ మూవీ తో సెన్సేషనల్ హీరో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ తరువాత పూరి జగన్నాథ్ , విజయ్ హీరోగా రూపొందిస్తున్న “ఫైటర్ “మూవీ పైభారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.