“పొగరు “తెలుగు ట్రైలర్ రిలీజ్

Pogaru Telugu Movie Trailer Receives Good Response From The Audience,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pogaru,Pogaru Movie,Pogaru Film,Pogaru Telugu Movie,Pogaru Movie Telugu,Pogaru Telugu Movie Trailer,Pogaru Telugu Trailer,Pogaru Trailer Telugu,Pogaru Telugu Dialogue Trailer,Dhruva Sarja,Rashmika Mandanna,Nanda Kishore,Chandan Shetty,Pogaru Telugu Movie Trailer Out,Pogaru Telugu Movie Trailer Released,Pogaru Telugu Movie Trailer Out Now,Dhruva Sarja Pogaru Telugu Movie Trailer Out,Pogaru Trailer

శ్రీ జగద్గురు మూవీస్ బ్యానర్ పై నంద కిషోర్ దర్శకత్వంలో ధృవ సర్జా , రష్మిక జంటగా కన్నడ , తెలుగు భాషలలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పొగరు”మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ లో “భైరవ గీత “మూవీ ఫేమ్ ధనంజయ్ , రాఘవేంద్ర రాజ్ కుమార్ , సంపత్ రాజ్ , రవికుమార్ , ఇంటర్ నేషనల్ బాడీ బిల్డర్స్ నటిస్తున్నారు. చందన్ శెట్టి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కన్నడ హీరో ధృవ సర్జా “పొగరు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. సూపర్ హిట్ “యజమాన “మూవీ తరువాత రష్మిక ఈ మూవీలో కథానాయిక గా నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన కరాబు సాంగ్ కు అద్భుత స్పందన లభించింది. “పొగరు ” తెలుగు వెర్షన్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హీరో ధృవ సర్జా పవర్ ఫుల్ డైలాగ్స్ తో రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో ధృవ సర్జా , ఇంటర్ నేషనల్ బాడీ బిల్డర్స్ మధ్య జరిగే క్లైమాక్స్ “పొగరు ” మూవీ కి హైలైట్ గా ఉంటుందని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.