స్పెయిన్ లో ఎంజాయ్ చేస్తూ కీర్తి సురేష్

Actor Nithiin, Actress Keerthy Suresh, Hero Nithiin, Heroine Keerthy Suresh, Keerthy Suresh, Keerthy Suresh Pics From Spain Trip, Keerthy Suresh Shares The Cutest And Funniest Moment, Keerthy Suresh Spain Trip, Keerthy Suresh Spain Trip Photos, Keerthy Suresh Spain Trip Pictures, latest telugu movies news, Latest Tollywood News, Nithiin, Rang De, Rang De Keerthy Suresh, Rang De Movie Shooting Update, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. తెలుగు , తమిళ , మలయాళ భాషల మూవీస్ తో కీర్తి బిజీగా ఉన్నారు. కమర్షియల్ చిత్రాలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో కీర్తి ప్రేక్షకులను అలరిస్తున్నారు. కీర్తి ప్రస్తుతం నితిన్ “రంగ్ దే !”, రజనీకాంత్ “అన్నాత్తే “, మోహన్ లాల్ “మరక్కార్ ” మూవీస్ లో నటిస్తున్నారు. మహేష్ బాబు “సర్కారు వారి పాట ” మూవీ లో కీర్తి కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దుబాయ్ లో “రంగ్ దే !” మూవీ షూటింగ్ లో పాల్గొన్న కీర్తి వర్క్ కు చిన్న బ్రేక్ తీసుకుని హాలీ డేస్ ను స్పెయిన్ దేశంలో ఎంజాయ్ చేస్తున్నారు . న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను అక్కడ కుటుంబ సభ్యులు , స్నేహితులతో కీర్తి ప్లాన్ చేశారు. స్పెయిన్ లో ఎంజాయ్ చేస్తున్న కీర్తి సన్ సెట్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న తన ఫొటోతో పాటు బర్డ్స్ కు ఫీడింగ్ చేస్తున్న తన వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. కీర్తి ఫోటో , వీడియో అభిమానులను ఆకట్టుకున్నాయి. కీర్తి ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి “మూవీ విడుదలకు సిద్ధం గా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.