“నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా” రష్మిక

Actress Rashmika Mandanna Achieves A Unique Recognition

తెలుగు , కన్నడ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రష్మిక అభిమానులను అలరిస్తున్నారు. హీరోయిన్ రష్మిక ప్రస్తుతం “పుష్ప ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “సుల్తాన్ ” మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. హీరోలు శర్వానంద్ , అఖిల్ అక్కినేని మూవీస్ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2020 సంవత్సరానికి గూగుల్ “నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా” గా ఎంపిక అయ్యి రష్మిక అరుదైన రికార్డ్ ను స్వంతం చేసుకున్నారు. గూగుల్ లో సెర్చ్ వర్డ్స్ టైపు చేస్తే రష్మిక ఇండియా లో ఎంతో పాప్యులారిటీ పొందారనీ , రష్మిక దుస్తులు ఎంపిక చేసుకొనే విధానం అందరినీ ఆకట్టుకుంటుందనీ, ఇప్పుడు రష్మిక సరికొత్త లుక్ లో కనిపిస్తున్నారనీ, రష్మిక కు సంబంధించిన పూర్తి సమాచారం కనిపిస్తుంది. తెలుగు , కన్నడ , తమిళ మూవీస్ లో నటించిన రష్మిక హిందీ భాషలో ఒక్క మూవీ లో నటించకుండా “నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా” ఎంపిక కావడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =