తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియాలో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ సమంత తన జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. గార్డెనింగ్ , హెల్త్ ల గురించి టిప్స్ ఇస్తూ సమంత అభిమానులను ఆకట్టుకుంటున్నారు. సమంత ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన సమంత లైట్ వర్కౌట్స్ , యోగా లతో ఫిట్ నెస్ పెంచుకున్నారు. వెయిట్ లిఫ్టింగ్ లో సమంత హైయెస్ట్ కౌంట్ 110 కిలోలు. ఆ విషయాన్ని ఒక వీడియో ద్వారా సమంత తెలిపారు. కొన్ని రోజులుగా వెయిట్ లిఫ్టింగ్ కు దూరం అయిన సమంత తిరిగి వెయిట్ లిఫ్టింగ్ ను ప్రారంభించారు. ఆఫొటో ను సమంత సోషల్ మీడియా లో షేర్ చేయగా వైరల్ గా మారింది.ఫ్యాషనబుల్ గానే కాకుండా హెవీ వర్కౌట్స్ తో సమంత అభిమానులను అలరిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: