కొత్త దుస్తులు , స్వీట్స్ , దీపాలు , బాణా సంచా, బంధు మిత్రులతో ప్రజలంతా వేడుకగా జరుపుకొనే పండగ దీపావళి. చిన్నారుల నుండి పెద్దవారు వరకూ సంతోషంగా జరుపుకొనే పండగ దీపావళి. అటువంటి పండగ గురించి తెలుగు , తమిళ భాష ల సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ఆకట్టుకుంటున్న అందాల రాశీఖన్నా మాటల్లోనే తెలుసుకొందాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




హీరోయిన్ రాశీఖన్నా మాట్లాడుతూ … ప్రతీ సంవత్సరం దీపావళి పండగ కై ఆసక్తితో ఎదురు చూసేదానిననీ , కలర్ ఫుల్ డ్రెస్ , దీపాలు , మిఠాయిలు , ఫ్యామిలీ మెంబర్స్ తో పండగ ఎంజాయ్ చేసేదానిననీ, దీపావళి రోజున గణేష్ , లక్ష్మీ పూజలను కుటుంబ సభ్యులతో చేసేదాన్ననీ , ఈ సంవత్సరం మిస్ అవుతున్నాననీ , కొవిడ్ -19 తన ఎంజాయ్ మెంట్ ను పాడుచేసిందనీ, ప్రయాణం చేయకూడదని నిర్ణయం తీసుకున్నాననీ , ప్రస్తుతం చెన్నై లో “తుగ్లక్ దర్బార్ “, “అరణ్మణై 3 “తమిళ మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నాననీ , ఈ దీపావళి ప్రజలందరి జీవితాలలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నా అన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























