ఫ్రెష్ లుక్ లో హీరో రామ్

Tollywood Hero Ram Pothineni Shares His New Look Pictures On Social Media

“దేవదాసు “, “రెడీ “, “కందిరీగ “, “పండగ చేస్కో “, “నేను శైలజ “, “హలో గురు ప్రేమకోసమే ” వంటి సూపర్ హిట్ మూవీస్ లో రామ్ పోతినేని తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను అలరించారు. చాక్లెట్ బాయ్ లా ఉండే హీరో రామ్ బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్ టైనర్ “ఇస్మార్ట్ శంకర్ ” మూవీ లో మాస్ క్యారెక్టర్ లో పక్కా హైదరాబాదీ యువకుడిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “RED ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టైలిష్ గా కనిపించే రామ్ ఫోటో షూట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఫుల్ హ్యాండ్స్ టైట్ ఫిట్ టీ షర్ట్ , థిక్ కలర్ ప్యాంట్ తో టీనేజర్ లా ఫ్రెష్ లుక్ లో ఉన్న బాటిల్స్ బిహైండ్ రామ్ ఫొటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 9 నుండి 5 వరకూ మీరు ఎలా రాక్ అవుతున్నారో చూపించండి , 5 నుండి 9 వరకూ మీరు ఎలా రోల్ చేస్తారో వారికి చూపించండి అనే థీమ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం హీరో రామ్ ఫొటోలు సోషల్ మీడియా లో వేగంగా వైరల్ అవుతున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.