జిమ్ లో లావణ్య త్రిపాఠి వర్కౌట్

Actress Lavanya Tripathi Shares A Glance Of Her Gym Workout Session On Social Media

పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న లావణ్య త్రిపాఠి ప్రస్తుతం హాకీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “A 1 ఎక్స్ ప్రెస్ “, కార్తికేయ హీరోగా రూపొందుతున్న మాస్ ఎంటర్ టైనర్ “చావు కబురు చల్లగా “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “A 1 ఎక్స్ ప్రెస్ ” మూవీ షూటింగ్ ను లావణ్య కంప్లీట్ చేశారు. ఆ మూవీ రిలీజ్ కై ఆసక్తితో ఎదురు చూస్తున్నానని లావణ్య తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత నిచ్చే లావణ్య లాక్ డౌన్ సమయంలో కూడా ఇంటి వద్దే వర్కౌట్స్ చేసి ఫిట్ నెస్ ను కాపాడుకున్నారు. ఇప్పుడు జిమ్ లు అందుబాటులో రావడంతో జిమ్ కు వెళ్ళి వర్కౌట్స్ చేస్తున్నారు. లావణ్య తన వర్కౌట్స్ ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు. హెల్తీ లైఫ్ కై వర్కౌట్స్ గురించి తన స్నేహితులను కూడా లావణ్య ఎంకరేజ్ చేస్తున్నారు. లావణ్య ఇప్పుడు తాజా వర్కౌట్ ఫొటోస్ ను సోషల్ మీడియా లో షేర్ చేసి అభిమానులను ఆకట్టుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.