లహరి ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో “జాగ్వార్ ” మూవీ ఫేమ్ నిఖిల్ కుమార్ గౌడ హీరోగా భారీ బడ్జెట్ తో స్పోర్ట్స్ డ్రామా “రైడర్ ” మూవీ తెలుగు , కన్నడ భాషలలో రూపొందుతుంది. హీరో నిఖిల్ కుమార్ కు జోడీగా “నర్తనశాల ” మూవీ ఫేమ్ కాశ్మీర పరదేశి నటిస్తున్నారు. “రైడర్ ” మూవీకి చంద్రు మనోహరన్ నిర్మాత.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ హిట్ “గుండె జారి గల్లంతయ్యిందే “, “ఒక లైలా కోసం ” మూవీస్ దర్శకుడు విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “ఒరేయ్ బుజ్జిగా” మూవీ అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా OTT ద్వారా రిలీజ్ కానుంది. హీరో నిఖిల్ కుమార్ కు “రైడర్ ” మూవీ టాలీవుడ్ లో రెండవ మూవీ. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “రైడర్ ” మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























