బ్లాక్ బస్టర్ “ఛలో ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కన్నడ హీరోయిన్ రష్మిక , పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కోలీవుడ్ లో కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న “పుష్ప ” మూవీ లో కథానాయిక గా నటిస్తున్నారు. రష్మిక హీరోయిన్ గా నటించిన కన్నడ మూవీ “పొగరు “తెలుగు భాషలో కూడా రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆరోగ్య కరమైన డైట్ మెయింటైన్ చేస్తూ రష్మిక స్లిమ్ గా , ఫిట్ గా ఉంటున్నారు. అప్పుడప్పుడు డైట్ ఫుడ్ ను స్కిప్ చేసి తనకు ఇష్టమైన చాక్లెట్ కేక్ , ఐస్ క్రీమ్ లు తింటున్నట్టు రష్మిక తెలిపారు. తనకు ఆరోగ్యాన్ని , సంతృప్తి నిచ్చే ఆహారం పాన్ కేక్ అని రష్మిక చెప్పారు. రష్మిక ప్రస్తతం కర్ణాటక రాష్ట్రం లోని కూర్గ్ లో తన ఇంటిలో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , షూటింగ్స్ ప్రారంభానికై ఎదురుచూస్తున్నారు. కార్తీ హీరోగా రూపొందుతున్న “సుల్తాన్ ” మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: