కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని “సిసింద్రీ ” మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. “అఖిల్ “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన అఖిల్ “హలో “, “Mr మజ్ను ” మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ హిట్ “అతనొక్కడే ” మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన సురేందర్ రెడ్డి “కిక్ “, “రేసుగుర్రం “, “ధృవ ” నటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా మెగా స్టార్ చిరంజీవి హీరోగా “సైరా నరసింహా రెడ్డి “మూవీ ని అద్భుతంగా తెరకెక్కించి సురేందర్ రెడ్డి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. స్టైలిష్ దర్శకుడిగా పేరుపొందిన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా ఒక మూవీ రూపొందనుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: