తండ్రీ కొడుకులు హీరోలుగా #VIKRAM 60 మూవీ

This Iconic Father and Son Duo To Share Screen Space Together For Vikram 60 Movie

ప్రయోగాత్మక చిత్రాలను ఎంపిక చేసుకొని నటించే తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ప్రస్తుతం “కోబ్రా “, “మహావీర్ కర్ణ “, “పొన్నియిన్ సెల్వన్ ” మూవీస్ లోన్ నటిస్తున్న విషయం తెలిసిందే. హీరో విక్రమ్ ఇప్పుడు తన 60 వ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఈ మూవీ రూపొందనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ “జిగర్తాండ “, “పేట ” మూవీస్ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో మల్టీ స్టారర్ గా #VIKRAM 60 మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో మరో హీరోగా విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ నటిస్తున్నారు. సూపర్ హిట్ అర్జున్ రెడ్డి “తమిళ రీమేక్ “ఆదిత్య వర్మ ” మూవీ తో హీరోగా ధృవ్ కోలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆమూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ధృవ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. తండ్రీ కొడుకులు హీరోలుగా రూపొందనున్న #VIKRAM 60 మూవీ కై అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.